T20 World Cup Semi-Final: ఫ్యాన్స్‌కు ఐసీసీ షాక్.. టీమిండియా సెమీఫైనల్ ముంబైలో జరగదా.?
- టీమిండియా సెమీ ఫైనల్ ముంబైలో జరగదా..
- పాక్ గెలుపోటములపై ఆధారపడిన సెమీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup Semi-Final: 2026 టీ 20 వరల్డ్ కప్‌లో సూపర్-8 మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన నాలుగు జట్లు సెమీ-ఫైనల్స్ చేరనున్నాయి. షెడ్యూల్ ప్రకారం, భారత్ సెమీ ఫైనల్స్‌కు చేరితే ఈ మ్యాచ్ ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం భారత్ తన మ్యాచ్‌ను కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడే అవకాశం కూడా ఉంది.
భారత్ ఎక్కడ ఆడాలనేది పాకిస్తాన్‌పై ఆధారపడి ఉంది. ఒక వేళ పాకిస్తాన్‌తో భారత్ తలపడాల్సి వస్తే కొలంబోలోనే సెమీ ఫైనల్ జరుగుతుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీని నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్ తన మ్యాచులన్నింటిని శ్రీలంకలో ఆడుతుంది.
Also Read
- Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
- Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
- US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
Read Also: Sai Pallavi : 7 ఫిలింఫేర్లతో.. సాయి పల్లవి అరుదైన రికార్డ్..
భారత్ సూపర్-8 గ్రూపులో మొదటిస్థానంలో నిలిచి, పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచినా, లేదా భారత్ రెండో స్థానంలో నిలిచి, పాక్ మొదటిస్థానంలో నిలిచినా, ఈ రెండు జట్లు సెమీ-ఫైనల్లో తలపడుతాయి. ఇలా జరిగితే, మార్చి 5న వాంఖడే స్టేడియంలో భారత్ తన సెమీఫైనల్ ఆడకుండా, మార్చి 4న కొలంబోలో సెమీ ఫైనల్ ఆడుతుంది. తేదీ మారడానికి కారణం భారత్‌లో మార్చి 4న హోలీ పండగ ఉండటమే. ‘‘భారత్, పాకిస్తాన్ సెమీస్‌లో తలపడితే ఆ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. పాకిస్తాన్ కాకుండా వేరే టీంలో భారత్ తలపడాల్సి వస్తే సెమీ ఫైనల్ ముంబై వేదికగా జరుగుతుంది’’ ఇలా ఐసీసీ షెడ్యూల్ తయారైంది.
తాజావార్తలు
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!