IND vs USA: టీమిండియాదే బ్యాటింగ్.. ముగ్గురు స్టార్స్ అవుట్, డీఎస్పీ ఇన్!
- ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, యూఎస్‌ఏ మ్యాచ్
- టీమిండియాదే బ్యాటింగ్
- ముగ్గురు స్టార్స్ అవుట్, డీఎస్పీ ఇన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, యూఎస్‌ఏ మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఆరుగుర బ్యాటర్లు, ఇద్దరు ఆల్ రౌండర్లు, ముగ్గురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నట్లు మోనాంక్ తెలిపాడు. ఇది స్కోరింగ్ గ్రౌండ్ అని, అందుకే తాము టార్గెట్ ఛేదించడానికి చూస్తున్నాం అని చెప్పాడు. ప్రపంచకప్ తనకు కల అని, తమపై చాలా అంచనాలు ఉన్నాయని మోనాంక్ చెప్పుకొచ్చాడు.
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రాలు మ్యాచ్ ఆడడం లేదని చెప్పాడు. బుమ్రా స్థానంలో హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ ఆడుతున్నడని పేర్కొన్నాడు. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఆడనున్నాడు. గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ మూడో స్థానంలో ఆడనున్నాడు. తాము ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం అని సూర్య చెప్పాడు. ఇది ప్రపంచకప్ అయినా.. గత రెండు సంవత్సరాలుగా ఎలా ఆడుతున్నామో అదే విధంగా ఆడాలనుకుంటున్నాం అని చెప్పుకొచ్చాడు.
Also Read
- Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ 'ఏ' జట్టులోకి ఎంట్రీ..
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
- Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
Also Read: Allu Arjun Bollywood Debut: బాలీవుడ్‌లో అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ?.. డైరెక్టర్ ఎవరంటే?
తుది జట్లు:
భారత్: ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, వరుణ్ చకరవర్తి.
అమెరికా: ఆండ్రీస్ గౌస్, సాయితేజ ముక్కమల్ల, మోనాంక్ పటేల్ (కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజనే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!