దుబాయ్ వేదికగా ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇక మ్యాచ్ కోసం జరిగిన టాస్ లో పాకిస్తాన్ టాస్ గెలిచింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారత్ బౌలింగ్ చేయనుంది. ప్రతి లైవ్ అప్డేట్ కోసం ఇక్కడ చూడండి.
-
టీమిండియా ఘన విజయం..
ఆసియా కప్ 2025 భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్లతో ఘన విజయం. 47 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ యాదవ్.
-
విజయానికి ఇక 5 పరుగులే..
15వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 123/3. సూర్య కుమార్ యాదవ్ 40 పరుగులు, శివమ్ దుబే 9 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
విజయానికి చేరువలో భారత్..
14వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 110/3. సూర్య కుమార్ యాదవ్ 33 పరుగులు, శివమ్ దుబే 3 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
100 పరుగులు పూర్తి చేసిన టీమిండియా..
13వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 100/3. సూర్య కుమార్ యాదవ్ 24 పరుగులు, శివమ్ దుబే 3 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
తిలక్ వర్మ అవుట్..
31 బంతుల్లో 31 పరుగులు చేసి అభిషేక్ శర్మ అవుట్. భారత్ స్కోర్ 97/3. సూర్య కుమార్ యాదవ్ 23 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
తిలక్ వర్మ సేఫ్..
12వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 97/2. సూర్య కుమార్ యాదవ్ 23 పరుగులు, తిలక్ వర్మ 31 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
50 పరుగుల పార్టనర్షిప్ ..
11వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 93/2. సూర్య కుమార్ యాదవ్ 21 పరుగులు, తిలక్ వర్మ 29 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
ఇక విజయానికి 40 పరుగులే..
10వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 88/2. సూర్య కుమార్ యాదవ్ 17 పరుగులు, తిలక్ వర్మ 28 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
ఆడుతూపాడుతూ విజయం దిశగా..
9వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 74/2. సూర్య కుమార్ యాదవ్ 10 పరుగులు, తిలక్ వర్మ 21 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
ఆచితూచి ఆడుతున్న టీమిండియా బ్యాటర్లు..
8వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 71/2. సూర్య కుమార్ యాదవ్ 9 పరుగులు, తిలక్ వర్మ 19 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
విజయం దిశగా టీమిండియా
ఏడవ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 64/2. సూర్య కుమార్ యాదవ్ 4 పరుగులు, తిలక్ వర్మ 17 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
ముగిసిన పవర్ ప్లే..
పవర్ ప్లే, ఆరవ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 61/2. సూర్య కుమార్ యాదవ్ 3 పరుగులు, తిలక్ వర్మ 15 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
పాక్ స్పిన్నర్లు అటాక్..
ఐదవ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 48/2. సూర్య కుమార్ యాదవ్ 3 పరుగులు, తిలక్ వర్మ 2 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
టీమిండియా 2 వికెట్స్ డౌన్..
నాల్గవ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 42/2. సూర్య కుమార్ యాదవ్ 0 పరుగులు, తిలక్ వర్మ 0 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
అభిషేక్ శర్మ అవుట్..
13 బంతుల్లో 31 పరుగులు చేసి అభిషేక్ శర్మ అవుట్. భారత్ స్కోర్ 41/2.
-
ధనా ధన్ అభిషేక్ శర్మ..
మూడో ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 22/1. సూర్య కుమార్ యాదవ్ 0 పరుగులు, అభిషేక్ శర్మ 23 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
శుభ్‌మన్ గిల్ అవుట్..
రెండవ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 22/1. శుభ్‌మన్ గిల్ 10 పరుగుల వద్ద స్టంప్ అవుట్. అభిషేక్ శర్మ 11 పరుగులతో క్రీజ్ లో.
-
అభిషేక్ శర్మ ఆన్ ఫైర్..
మొదటి ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 13/0. అభిషేక్ శర్మ 11 పరుగులు, శుభ్‌మన్ గిల్ 2 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
పాకిస్తాన్ 127/9.
నిర్ణిత 20 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 127/9. టీమిండియా టార్గెట్ 128 పరుగులు. కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్, బుమ్రా 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, పాండ్యాలకు చెరో వికెట్.
-
100 పరుగులు పూర్తి, 9వ వికెట్ డౌన్..
19వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 111/9. బుమ్రా బౌలింగ్ లో 10 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయినా పాకిస్తాన్ బ్యాటర్ సుఫియాన్ మూకీమ్. పాకిస్తాన్ స్కోర్ 97/8. షహీన్ షా ఆఫ్రిది 15 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
షహీన్ షా ఆఫ్రిది ధనా ధన్..
18వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 99/8. సుఫియాన్ మూకీమ్ 1 పరుగు, షహీన్ షా ఆఫ్రిది 15 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
ఎనిమిదో వికెట్ కోల్పోయిన పాక్..
వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో LBWగా 11 పరుగులు చేసి వెనుతెరిగిన పాకిస్తాన్ బ్యాటర్ ఫహీమ్ అష్రాఫ్. పాకిస్తాన్ స్కోర్ 97/8.
-
మరోసారి స్పిన్ మ్యాజిక్ తో మెరిసిన కుల్దీప్..
17వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 90/7. ఫహీమ్ అష్రాఫ్ 11 పరుగులు, షహీన్ షా ఆఫ్రిది 7 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
ఏడో వికెట్ కోల్పోయిన పాక్..
కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి 40 పరుగులు చేసి వెనుతెరిగిన పాకిస్తాన్ బ్యాటర్ సాహిబ్ జాడ ఫర్హాన్. పాకిస్తాన్ స్కోర్ 83/7.
-
సమష్టిగా రాణిస్తున్న భారత స్పిన్నర్లు..
16వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 83/6. ఫహీమ్ అష్రాఫ్ 11 పరుగులు, సాహిబ్ జాడ ఫర్హాన్ 40 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
కోలుకోలేని పాకిస్తాన్..
15వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 78/6. ఫహీమ్ అష్రాఫ్ 8 పరుగులు, సాహిబ్ జాడ ఫర్హాన్ 38 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
కొనసాగుతున్న స్పిన్ మ్యాజిక్..
14వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 72/6. ఫహీమ్ అష్రాఫ్ 3 పరుగులు, సాహిబ్ జాడ ఫర్హాన్ 37 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
ఒకే ఓవర్ లో రెండు వికెట్లు..
13వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 65/6. ఫహీమ్ అష్రాఫ్ 1 పరుగు, సాహిబ్ జాడ ఫర్హాన్ 32 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
ఆరో వికెట్ కోల్పోయిన పాక్..
కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో LBWగా గోల్డెన్ డక్ అవుట్ గా వెనుతెరిగిన పాకిస్తాన్ బ్యాటర్ మొహమ్మద్ నవాజ్. పాకిస్తాన్ స్కోర్ 64/6.
-
ఐదో వికెట్ కోల్పోయిన పాక్..
కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి 5 పరుగులు చేసి వెనుతెరిగిన పాకిస్తాన్ బ్యాటర్ హాసన్ నవాజ్. పాకిస్తాన్ స్కోర్ 64/5.
-
స్లో అండ్ స్టడీగా పాక్ బ్యాటింగ్..
12వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 62/4. నవాజ్ 3 పరుగులు, సాహిబ్ జాడ ఫర్హాన్ 32 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
50 పరుగులు పూర్తి చేసిన పాక్..
11వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 54/4. నవాజ్ 1 పరుగు, సాహిబ్ జాడ ఫర్హాన్ 25 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
నాల్గవ వికెట్ కోల్పోయిన పాక్..
పదవ ఓవర్ చివరి బంతికి అక్షర్ పటేల్ బౌలింగ్ లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి 3 పరుగులు చేసి వెనుతెరిగిన పాకిస్తాన్ బ్యాటర్ సల్మాన్ అఘా. పాకిస్తాన్ స్కోర్ 49/4.
-
పట్టు బిగిస్తున్న స్పిన్నర్లు
తోమ్మిదో ఓవర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 47/3. సల్మాన్ అఘా 1 పరుగులు, సాహిబ్ జాడ ఫర్హాన్ 22 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
మరో వికెట్ డౌన్.. కష్టాల్లో పాక్
ఎనిమిదవ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 45/3. సల్మాన్ అఘా 0 పరుగులు, సాహిబ్ జాడ ఫర్హాన్ 21 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
అక్షర్ పటేల్ బౌలింగ్ లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి 17 పరుగులు చేసి వెనుతెరిగిన పాకిస్తాన్ బ్యాటర్ ఫాఖర్ జామన్. పాకిస్తాన్ స్కోర్ 45/3.
-
స్పిన్నర్లు ఎంట్రీ..
ఏడవ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 44/2. ఫాఖర్ జామన్ 17 పరుగులు, సాహిబ్ జాడ ఫర్హాన్ 20 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఓవర్ లో 2 పరుగులు మాత్రమే ఇచ్చిన కుల్దీప్ యాదవ్.
-
ముగిసిన పవర్ ప్లే..
పవర్ ప్లే, ఆరవ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 42/2. ఫాఖర్ జామన్ 16 పరుగులు, సాహిబ్ జాడ ఫర్హాన్ 19 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
ట్రాక్ లోకి వచ్చినట్లుగా కనపడుతున్న పాక్..
ఐదవ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 34/2. ఫాఖర్ జామన్ 16 పరుగులు, సాహిబ్ జాడ ఫర్హాన్ 11 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
-
ఎదురీదుతున్న పాకిస్తాన్
నాల్గవ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు ఇచ్చాడు. ఫాఖర్ జామన్ 10 పరుగులు, సాహిబ్ జాడ ఫర్హాన్ 9 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. పాకిస్తాన్ స్కోర్ 26/2.
-
భారీగా పరుగులు
మూడో ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య ఏకంగా 13 పరుగులు ఇచ్చాడు. ఫాఖర్ జామన్ 10 పరుగులు, సాహిబ్ జాడ ఫర్హాన్ 3 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. పాకిస్తాన్ స్కోర్ 20/2.
-
తేరుకోలేని పాకిస్తాన్.. మరో వికెట్ డౌన్
రెండో ఓవర్ ముగిసే సరికి సాహిబ్ జాడ ఫర్హాన్ 2 పరుగులు, ఫేకర్ జామన్ ఫర్హాన్ 1 పరుగుతో క్రీజ్ లో ఉన్నారు. బుమ్రా వేసిన ఓవర్ లో మొహమ్మద్ హారిస్ 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓవర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 7/2.
-
పాక్ రెండో వికెట్ ఢమాల్
3 పరుగులు చేసిన మొహమ్మద్ హారిస్ బుమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. పాక్ స్కోర్ 6/1.
-
మొదటి ఓవర్ లోనే పాక్ కు ఝలక్
మొదటి ఓవర్ ముగిసే సరికి మొహమ్మద్ హరీష్ 3 పరుగులు, సాహిబీజాడా ఫర్హాన్ 1 పరుగుతో క్రీజ్ లో ఉన్నారు. హార్దిక్ వేసిన ఓవర్ లో మొదటి బంతికే ఓపెనర్ అయూబ్ పరుగులేమి చేయకుండా వెనుతిరిగాడు. ఓవర్ ముగిసామ్యానికి పాకిస్తాన్ స్కోర్ 5/1.
-
మొదటి బంతికే వికెట్..
మొదటి బంతికే పాకిస్తాన్ మొదటి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రాకు పాకిస్తాన్ ఓపెనర్ అయూబ్ పరుగులేమి చేయకుండా వెనుతిరిగాడు.
-
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్
Ind vs Pak: దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం.
