దుబాయ్ వేదికగా ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇక మ్యాచ్ కోసం జరిగిన టాస్ లో పాకిస్తాన్ టాస్ గెలిచింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారత్ బౌలింగ్ చేయనుంది. ప్రతి లైవ్ అప్డేట్ కోసం ఇక్కడ చూడండి.