IND vs PAK: వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో హైయెస్ట్ స్కోర్.. పాకిస్థాన్ బ్యాటర్ల హవా, కోహ్లీ మాత్రం..!
- ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ, ఒత్తిడి, అద్భుత ప్రదర్శనలు
- పలువురు స్టార్ బ్యాట్స్‌మెన్ అసాధారణ ఇన్నింగ్స్‌లు
- హైయెస్ట్ స్కోర్ జాబితాలో పాకిస్థాన్ బ్యాటర్ల హవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK Highest Scores in T20 World Cup History: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ, ఒత్తిడి, అద్భుత ప్రదర్శనలు గుర్తుకు వస్తాయి. ఈ హై వోల్టేజ్ పోరులో పలువురు స్టార్ బ్యాట్స్‌మెన్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి తమ ముద్ర వేశారు. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. టాప్ 10లో ఏకంగా నాలుగు స్థానాలు సొంతం చేసుకున్నాడు. అయితే టాప్ 10లో ఏకంగా ఐదుగురు పాక్ బ్యాటర్లు ఉండడం విశేషం.
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య 2022లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అజేయంగా 82 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ వికెట్‌కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ 2021లో 79 రన్ చేసి రెండో స్థానంలో ఉండు. కోహ్లీ మరోసారి 2012లో 78 నాటౌట్ స్కోర్ చేసి తన స్థిరత్వాన్ని చూపించాడు. ఈ జాబితాలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ 2007లో చేసిన 75 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ 2022లో 68 చేసి తన క్లాస్‌ను నిరూపించాడు. అదే మ్యాచ్‌లో పాకిస్థాన్ తరఫున షాన్ మసూద్ 52 పరుగులు చేసి జాబితాలో చోటు సంపాదించాడు.
Also Read
- T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
- FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. 'జొనాథన్ డేవిడ్' హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్‌పై 6-0 భారీ విజయం.!
- Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
- FIFA World Cup 2026: 'మంజాంబి' డబుల్ ట్రీట్.. స్విట్జర్లాండ్ 4-1 తేడాతో ఘన విజయం.!
Also Read: Healthy Smoothie: ప్రతిరోజుకు హెల్తీ స్మూతీస్.. సహజ ఆరోగ్యం, అందం, ఆనందం మీ సొంతం!
ఇక 2007 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ మిస్బా ఉల్ హక్ 53 పరుగులు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2022లో ఇఫ్తికార్ అహ్మద్ 51 పరుగులతో మెరిశాడు. భారత మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప 2007లో చేసిన 50 పరుగులు కూడా ఈ జాబితాలో ప్రత్యేకంగా నిలిచాయి. ఇండియా–పాక్ మ్యాచ్‌లు ఎప్పుడూ వ్యక్తిగత ప్రతిభకు వేదికగా నిలుస్తాయి. ముఖ్యంగా కోహ్లీ లాంటి ఆటగాళ్లు కీలక సందర్భాల్లో ఆడిన ఇన్నింగ్స్‌లు ఈ పోరాటాన్ని మరింత చారిత్రాత్మకంగా మార్చాయి. భవిష్యత్తులో కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ల్లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. ‘జొనాథన్ డేవిడ్’ హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్‌పై 6-0 భారీ విజయం.!
-
Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
-
Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్‌కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్‌కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్‌కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!