ICC World Cup 2023: నింగి నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో దిగిన వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Cup 2023 Trophy Tour launched in Spectacular Fashion: వన్డే ప్రపంచకప్ 2023కు సమయం దగ్గరపడుతోంది. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. ప్రపంచకప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ కోసం డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే రిలీజ్ చేయగా.. ఆ షెడ్యూల్‌ను ఐసీసీ అన్ని క్రికెట్ బోర్డులకు పంపింది. త్వరలోనే ప్రపంచకప్ 2023కి సంబందించిన అధికారిక షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ టోర్నీ కోసం ఐసీసీ, బీసీసీఐ సంయుక్తంగా సరికొత్త తరహాలో ప్రచారాన్ని మొదలు పెట్టాయి.
వన్డే ప్రపంచకప్ 223 ట్రోఫీ యాత్రను ఐసీసీ సోమవారం ఘనంగా ఆరంభించింది. ట్రోఫీని ఏకంగా అంతరిక్షంలోకి పంపించి అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. బిస్పోక్ బెలూన్‌తో సాయంతో ట్రోఫీని భూమి నుంచి 1,20,000 అడుగుల ఎత్తులో ఆవిష్కరించింది. అక్కడ ‘స్ట్రాటోస్ఫియర్’ను ట్రోఫీ చేరింది. ఆ సమయంలో 4కె కెమెరాతో ట్రోఫీని కొన్ని షాట్స్ తీశారు. అనంతరం ట్రోఫీ నేలకు దిగి నేరుగా ప్రపంచకప్ తొలి మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దిగింది. ఇందుకుసంబందించిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
- India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ఈరోజు నుంచి జరిగే వన్డే ప్రపంచకప్ 2023 టూర్లో భాగంగా ట్రోఫీ 18 దేశాలకు ప్రయాణిస్తుంది. ప్రపంచకప్‌లో భాగం కాని కువైట్, బహ్రెయిన్, మలేసియా, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు కూడా వెళ్లనుంది. నేడు ముంబైలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ప్రపంచకప్ షెడ్యూల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.
Also Read: Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!