World Cup 2023 Trophy Tour launched in Spectacular Fashion: వన్డే ప్రపంచకప్ 2023కు సమయం దగ్గరపడుతోంది. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. ప్రపంచకప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ కోసం డ్రాఫ్ట్ షెడ్యూల్ను బీసీసీఐ ఇప్పటికే రిలీజ్ చేయగా.. ఆ షెడ్యూల్ను ఐసీసీ అన్ని క్రికెట్ బోర్డ