IPL 2022: చావో.. రేవో.. ఆర్సీబీ ముందు టార్గెట్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని వాంఖడే స్టేడియంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 5 కోల్పోయి 168 పరుగులు చేసింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (62) అర్ధసెంచరీతో రాణించాడు. శుభమన్‌గిల్(1), సాహా (31), వేడ్ (16), డేవిడ్ మిల్లర్ (34), తెవాటియా (2), రషీద్ ఖాన్ (19) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్ 2 వికెట్లు సాధించగా.. మాక్స్వెల్, హసరంగ తలో వికెట్ తీశారు.
IPL 2022: అరగంట ఆలస్యంగా ఫైనల్ మ్యాచ్.. ఎందుకంటే..?
Also Read
- Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
- Team India: ఇండియా-A జట్టులోకి మరో ఆల్‌రౌండర్ .. హర్ష్ దూబే అవుట్..
- Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
- Ajinkya Rahane: "మా విజయ రహస్యం ఇదే".. కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన కెప్టెన్ రహానే
కాగా ఈ సీజన్లో పాయింట్ల టేబుల్లో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్, ఐదో స్థానంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు లీగ్‌స్టేజ్‌లో ఇదే చివరి మ్యాచ్. ఇప్పటికే 10 మ్యాచులు గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆ జట్టుకు పోయేదేం లేదు. ఆర్సీబీకి మాత్రం ఇచ్చి కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. వారి ఖాతాలో 14 పాయింట్లు ఉన్నప్పటికీ నెగిటివ్ రన్‌రేట్ ప్లేఆఫ్స్ ఆశలకు అడ్డంకిగా మారింది. దీంతో గుజరాత్‌పై బెంగళూరు మామూలుగా గెలిస్తే చాలదు. రన్‌రేట్ పాజిటివ్‌కు రావాలి. అటు నాలుగో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఓడిపోవాలని ఆర్సీబీ అభిమానులు ప్రార్థించాలి.
తాజావార్తలు
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్‌పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
-
New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!