Gambhir-Kohli: గంభీర్‌తో కోహ్లీ మాట్లాడడా?.. డ్రెస్సింగ్ రూమ్ రహస్యాలు చెప్పిన బ్యాటింగ్ కోచ్!
- కోచ్ గంభీర్‌తో విరాట్ కోహ్లీ మాట్లాడడా?
- ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు
- డ్రెస్సింగ్ రూమ్ రహస్యాలు చెప్పిన బ్యాటింగ్ కోచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir and Virat Kohli Relationship: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మధ్య సంబంధాలు అంతగా లేవని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. విరాట్, గౌతమ్‌లు ఒకరితో ఒకరు మాట్లాడుకోరని కూడా న్యూస్ చక్కర్లు కొడుతుంటాయి. ఈ ఊహాగానాలకు భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ పులిస్టాప్ పెట్టారు. న్యూజిలాండ్‌తో జరిగే రెండవ వన్డేకు ముందు విరాట్-గంభీర్ మధ్య సంబంధం గురించి ఆయన కీలక సమాచారం వెల్లడించారు. ఇద్దరు మాట్లాడుకుంటారని, జట్టు ప్రణాళికల విషయంలో చర్చిస్తారని సితాన్షు స్పష్టం చేశారు.
Also Read: Dadasaheb Phalke Biopic: ‘దాదా సాహెబ్ ఫాల్కే’ బయోపిక్ ఈజ్ ఆన్.. మార్చికి పోస్ట్ పోన్!
Also Read
- Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
- బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. Women's Asia Cup 2026 ఫైనల్‌కు టీమిండియా.!
‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వ్యూహరచన చేస్తారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే ఫార్మాట్లో ఆడుతున్నారు కాబట్టి ప్రతి మ్యాచ్‌లో భారత్ గెలవాలని కోరుకుంటారు. ఇద్దరికీ చాలా అనుభవం ఉంది. రో-కోలు తమ ఆలోచనలను ఇతర ఆటగాళ్లతో పంచుకుంటారు. అంతేకాదు సహచర ఆటగాళ్లతో గేమ్ గురించి చర్చిస్తారు. ఇద్దరు కోచ్ గౌతమ్ గంభీర్‌తో మాట్లాడతారు. వన్డే ఫార్మాట్, ప్రపంచకప్ 2027 గురించి చర్చిస్తారు. నేను తరచుగా వాళ్లతోనే ఉంటాను, వారి మాటలను నేను వింటుంటా. రో-కోలు తమ అనుభవాలను పంచుకుంటారు. సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తుంటాయి. అవేమీ మేం పెద్దగా పట్టించుకోము’ అని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ చెప్పారు.
తాజావార్తలు
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!