ఆ హీరోని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. కానీ – స్మృతీ మంధనా
By Roja Pantham
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా క్రికెటర్ స్మృతీ మంధనా గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ కి ఈ మాత్రం తీసిపోని అందం స్మృతీ మంధనా సొంతం. ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న ఏకైక మహిళా క్రికెటర్ స్మృతి మంధనానే. ఇక తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తనకిష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చింది. తనకు చిన్నప్పటినుంచి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే ఇష్టమని తెలిపింది. చిన్నతనంలో పెళ్లి చేసుకొంటే హృతిక్ నే పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ, అప్పటికే ఆయనకు పెళ్లి అయ్యిందని తెలిసి కొద్దిగా బాధపడ్డానని తెలిపింది. ఇప్పటికి హృతిక్ సినిమాలను చూస్తానన్న స్మృతీ ప్రస్తుతం క్రికెట్ తో పాటు బిజినెస్ లోను అడుగుపెట్టింది. నైకీ బ్రాండ్ కి స్మృతీ బ్రాండ్ అంబాసిడర్ గా మారనుంది. త్వరలోనే స్మృతీ యాడ్ షూట్ లో పాల్గొననున్నట్లు సమాచారం.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్‌కు విలువైన పాఠం..!
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్‌ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
- Women's T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
తాజావార్తలు
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్‌కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
-
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!