Babar Azam: కోహ్లీకి బాబర్ ఆజం షాక్.. సొంత దేశం అభిమానులే ఏకిపారేస్తున్నారు!
- బాబర్ వన్డే జట్టుపై సోషల్ మీడియాలో రచ్చ
- తన జట్టులో దిగ్గజ టీమిండియా ప్లేయర్స్ చోటు కల్పించని బాబర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babar Azam: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజం తాజాగా ఎంపిక చేసిన తన కలల వన్డే జట్టు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేటి ఆటగాళ్లతో కూడిన ఈ జట్టులో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.
బాబర్ ఎంపిక చేసిన జట్టు ఇదే..
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (ఓపెనర్లు), దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్, కగిసో రబాడ, న్యూజిలాండ్: రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇంగ్లాండ్: హ్యారీ బ్రూక్, జోఫ్రా ఆర్చర్, పాకిస్థాన్: షాహీన్ అఫ్రిది, మహమ్మద్ రిజ్వాన్, ఆఫ్ఘనిస్థాన్: రషీద్ ఖాన్
Also Read
- Sreesanth Challenges Harbhajan: "దమ్ముంటే రింగ్‌లోకి రా.!" హర్భజన్ సింగ్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
- Akshara Gupta: దేశీయ క్రికెట్లో విధ్వంసం.. 126 బంతుల్లోనే 306 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ కంటే డేంజర్‌గా ఉందే.!
- Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..
- Vaibhav Sooryavanshi: సచిన్ తర్వాత మరో యువ సంచలనం.. వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు
ఈ జట్టుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు బాబర్‌ను ఓ రేంజ్లో ఆట ఆడుకుంటున్నారు. “విరాట్ కోహ్లీ లేకుండా వన్డే జట్టును ఊహించలేం” అంటూ చివరకు పాక్ అభిమానులు కూడా బాబర్‌ను విమర్శిస్తుండటం గమనార్హం. ఈ జట్టులో ఇండియా నుంచి ఏ క్రికెటర్ కూడా లేడు.
ఫైనల్లో హైదరాబాద్ కింగ్స్‌తో పెషావర్ జల్మీ ఢీ!
మరోవైపు పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. బాబర్ ఆజం సారథ్యంలోని పెషావర్ జల్మీ, హైదరాబాద్ కింగ్స్ మధ్య టైటిల్ పోరు జరగనుంది. ఈ లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచిన పెషావర్ జల్మీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయిన హైదరాబాద్ కింగ్స్, తిరిగి అద్భుత రీతిలో పుంజుకుంది. ఎలిమినేటర్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌ను, క్వాలిఫైయర్-2లో ఇస్లామాబాద్ యునైటెడ్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.
Babar Azam’s ODI World XI (2 players from each country):
– Marsh, Head, Markram, Rabada, Rachin Ravindra, Santner, Brook, Archer, Shaheen, Rizwan, Rashid Khan
12th man – Babar Azam. (Zalmi TV) pic.twitter.com/o333nPjnKv
— Sheri. (@CallMeSheri1_) May 2, 2026
As a Pakistani I’m sorry to the whole cricketing Nation!
Odi team without Virat Kohli can’t imagine— Usama Professor (@UsamaProfessor) May 2, 2026
తాజావార్తలు
-
Vivo Y6e 5G: Snapdragon 4 Gen 2 చిప్సెట్, 6,500mAh బ్యాటరీతో.. వివో Y6e 5G స్మార్ట్‌ఫోన్ విడుదల
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్‌లోకి రా.!” హర్భజన్ సింగ్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Radhamohan Mishra: తానే దేవుడి స్వరూపమని చెప్పుకుంటూ.. మహిళను ఏళ్ల తరబడి హింసించి అత్యాచారం.. మూత్రం తాగాలని బలవంతం
-
Akshara Gupta: దేశీయ క్రికెట్లో విధ్వంసం.. 126 బంతుల్లోనే 306 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ కంటే డేంజర్‌గా ఉందే.!
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..