India Vs Pakistan: బూమ్రా “రాఫెల్” సెలబ్రేషన్స్.. హారిస్ రౌఫ్ ఔట్ వీడియో వైరల్..
- బూమ్రా ‘‘రాఫెల్ సెలబ్రేషన్స్’’ వైరల్..
- హారిస్ రౌఫ్ వికెట్ తీసి సంబరాలు..
- మీ విమానాలను ఇలా కూల్చేశాం రా అని మెసేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Vs Pakistan: ఆసియా కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ జట్టు సైకిల్ స్టాండ్‌ని తలపించింది. 19.1 ఓవర్లలో కేవలం 146 రన్స్‌కి ఆలౌట్ అయింది. ఓపెనర్లు సరైన ఆరంభం ఇచ్చినప్పటికీ మిగతా బ్యాటర్లు క్రీజ్‌లో నిలవలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో పాక్ జట్టు నడ్డి విరిచాడు. వరుణ్ చక్రవర్తి (2), అక్షర్ పటేల్ (2), జస్ప్రీత్ బుమ్రా (2) ఇతర వికెట్లు పడగొట్టారు.
Read Also: Bhagyashree : టైట్ డ్రెస్ లో భాగ్య శ్రీ అందాల బీభత్సం
Also Read
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
అన్నింటి కన్నా ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బూమ్రా తీసిన వికెట్ హైలెట్‌గా మారింది. సూపర్ ఫోర్ రౌండ్లో ఎక్స్‌ట్రాలు చేసిన హారిస్ రౌఫ్ వికెట్ తీశారు. బూమ్రా ధాటికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వికెట్ తీసిన తర్వాత, బూమ్రా చేసిన హావభావాలు వైరల్‌గా మారాయి. ‘‘ మీ విమానాలను ఇళా కూల్చేశాం రా’’ అని బూమ్రా చెప్పకనే చెప్పాడు. దీంతో ఇండియన్ ఫ్యాన్.. హారిస్ రౌఫ్‌కి బూమ్రా తిరిగి ఇచ్చేశాడు రా అని తెగ సంబర పడిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు రౌఫ్‌ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. రాఫెల్ విమానాలు రౌఫ్ ప్రైవేట్ పార్టులోకి దూరాయి అని కామెంట్స్ పెడుతున్నారు. దీనికి ముందు ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ భారత 6 విమానాలను కూల్చేసిందనే అర్థం వచ్చేలా రౌఫ్ ఎగతాళి చేసిన విషయం తెలిసిందే.
Jasprit Bumrah literally did the Rafael celebration after getting Haris Rauf's wicket 😭🔥
Inject this into my veinsssss. #INDvPAK #IndianCricket #IndiaVsPakistanpic.twitter.com/NQPb2mCdLF
— a (@athahaharv) September 28, 2025
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!