Junior Doctor Suicide: తండ్రికి వీడ్కోలు చెప్పి వెళ్లిన జూనియర్ డాక్టర్ గీతాంజలి.. ఉదయానికే ఆత్మహత్య!
- నంద్యాల జిల్లా సంత జుటూరులో తీవ్ర విషాదం..
- ఆత్మహత్య చేసుకున్న జూనియర్ డాక్టర్ గీతాంజలి..
- తీవ్ర విషాదంలో సంత జుటూరు.. దుఃఖ సంద్రంలో గ్రామస్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Junior Doctor Suicide: నంద్యాల జిల్లా సంత జుటూరు గ్రామానికి చెందిన జూనియర్ డాక్టర్ గీతాంజలి దుర్మరణం గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. నెల్లూరు మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, గీతాంజలి తండ్రి సంజీవ రాయుడు కౌలు రైతు కాగా, తల్లి లక్ష్మీదేవి గృహిణి. పొలం పనులు చేస్తూ కష్టపడి కూతురిని చదివించారు. ఇటీవల దసరా సెలవుల కోసం గీతాంజలి స్వగ్రామానికి వచ్చి బంధుమిత్రులు, బాల్య స్నేహితులతో సంతోషంగా గడిపింది.
Read Also: Off The Record: వైసీపీ ఉత్తరాంధ్రలో కొత్త వ్యూహం అమలు చేయబోతుందా?
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
అయితే, నిన్న రాత్రి తిరిగి కాలేజీకి వెళ్ళేందుకు సిద్ధమై బస్సు ఎక్కింది. ఆ సమయంలో ఆమెను బస్సు ఎక్కించి వీడ్కోలు పలికిన తండ్రి సంజీవ రాయుడు, తెల్లవారుజామునే కూతురు మరణించిందనే వార్త విని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. జూనియర్ డాక్టర్ గీతాంజలి ఆత్మహత్య న్యూస్ తెలిసిన వెంటనే సంజీవ రాయుడు, బంధుమిత్రులు నెల్లూరుకి బయలుదేరారు. సంత జుటూరు గ్రామంలో మాత్రం ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
తాజావార్తలు
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?