NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఈ మధ్యనే డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలుపెట్టి, ప్రస్తుతానికి బడా సినిమాలు చేస్తూ, బడా స్టార్లతో పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్న ఓ నిర్మాణ సంస్థ సంచలన అనౌన్స్మెంట్ దిశగా ముందుకు వస్తోంది. నిజానికి ప్రారంభించిన కొద్ది కాలంలోనే టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ బడా హిట్లు కొట్టింది ఈ సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ ఒక ఫిలిం సిటీ నిర్మించి, టాలీవుడ్‌కి వరల్డ్ క్లాసు షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారు 100 ఎకరాల భూమిని అక్వైర్ చేసిన ఈ నిర్మాణ సంస్థ, భారీ ఎత్తున ఫిలిం సిటీ నిర్మాణం చేసేందుకు సిద్దమవుతోంది. ఈమేరకు పనులు మొదలు పెట్టి త్వరలోనే టాలీవుడ్ షూటింగ్స్ కోసం ఈ ఫిలిం సిటీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. నిజానికి, ప్రస్తుతానికి షూటింగ్స్ నిమిత్తం రామోజీ ఫిలిం సిటీ ఏకైక అవుట్డోర్ ఫిలిం సిటీగా నిలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ ఫిలిం సిటీ కూడా అందుబాటులోకి వస్తే, సినిమా షూటింగ్స్‌కి మరింత సౌలభ్యం కలిగినట్లు అవుతుంది.
Also Read
నిజానికి ఈ భారీ నిర్మాణ సంస్థ చేతిలోనే ఎన్నో సినిమాలు ఉన్నాయి. వీరు ఎంతోమంది స్టార్ డైరెక్టర్లకు, స్టార్ టెక్నీషియన్లకు, స్టార్ హీరోలకు సైతం అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. సొంత ఫిలిం సిటీ ఉంటే బెటర్ అని భావించి, గత కొన్నాళ్లుగా ఈ మేరకు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..