‘Lucky’ Dulquer : నిజంగానే లక్కీ దుల్కర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్కీ భాస్కర్ కాదు లక్కీ దుల్కర్ అంటున్నారు ఇప్పుడు ఆయన అభిమానులు. అసలు విషయం ఏమిటంటే దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయనకు అంతకుముందే పాన్ ఇండియా వైడ్ మార్కెట్ ఓపెన్ అయింది. కేవలం మలయాళం భాష దర్శకులు మాత్రమే కాదు, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ దర్శకులు సైతం ఆయనను దృష్టిలో పెట్టుకొని కథలు రాయడం మొదలు పెట్టారు.
Also Read:JanaSena: పార్టీ లైన్ దాటొద్దు.. జనసేన నేతలకు హెచ్చరిక..!
Also Read
అందులో భాగంగా ముందుగా ఆయనకు కమలహాసన్ హీరోగా నటించిన ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్థ్ పాత్ర దక్కింది. అయితే ఏమనుకున్నాడో ఏమో, ఆ పాత్ర చేయలేనని చెప్పడంతో సిద్ధార్థ్ ఆ పాత్ర చేశాడు. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాలో కూడా శింబు చేయాల్సిన అమర్ పాత్ర దుల్కర్ సల్మాన్ చేయాల్సింది.
Also Read: NTR-Neel : 2వేల మందితో ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్స్..
అయితే ఏమనుకున్నాడో ఏమో, ఈ సినిమా కూడా తాను చేయలేనని చెప్పాడు. అలా తెలివిగా రెండు సినిమాలను ఆయన వద్దనుకున్నాడు. అయితే ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఏమాత్రం బాగులేదని పెదవి విరిచినవే రావడం గమనార్హం. ఒక పక్క ఆయన లక్కీ భాస్కర్ కాదు, లక్కీ దుల్కర్ అని కొంతమంది అంటుంటే, అందులో లక్కు ఏముంది, స్క్రిప్ట్ జడ్జ్మెంట్ కరెక్ట్‌గా ఉంది కాబట్టి ఆయన లక్కు బాగుందని మరికొందరు అంటున్నారు.
- Tags
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?