Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- న్యూ్యార్క్ వస్తే నెతన్యాహూ అరెస్ట్..
- చట్టపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన మేయర్ మమ్దానీ..
- నెతన్యాహూ యుద్ధ నేరస్తుడంటూ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zohran Mamdani: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఐక్యరాజ్యసమితి సదస్సు కోసం న్యూయార్క్ వెళ్లబోతున్నారు. అయితే, ఆయన న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తామనే విషయాన్ని మరోసారి నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ చెప్పారు. న్యూయర్క్ వచ్చినప్పుడు ఆయనను అరెస్ట్ చేసే అంశంపై ఇంకా చట్టపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ప్రధాని నెతన్యాహూ ది హేగ్‌లో ఉండాల్సిన వ్యక్తి. ఆయన ఒక యుద్ధ నేరస్తుడు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) ఆయనపై అభియోగాలు నమోదు చేసింది.’’ అని అన్నారు. మేయర్ ఎన్నికల ప్రచార సమయంలో నెతన్యాహూను అరెస్ట్ చేస్తానని మమ్దానీ హామీ ఇచ్చారు. అయితే, అరెస్ట్ చేయాలని ఆదేశించి అధికారాలు తనకు ఉన్నాయా లేవా అన్న విషయంపై స్పష్టత లేదని, న్యాయ నిపుణులతో సంప్రదిపులు జరుపుతున్నట్లు తెలిపారు. న్యూయార్క్ చట్టాలు ఎంత వరకు అనుమతిస్తాయో అంత వరకు చర్యలు తీసుకుంటామని మమ్దానీ అన్నారు.
Also Read
- China: కొత్త గేమ్‌కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్‌కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
అయితే, మమ్దానీ వ్యాఖ్యలపై ఇజ్రాయిల్ తీవ్రంగా స్పందించింది. ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ రాయబారి డ్యానీ డాసన్ ఎక్స్ వేదికగా.. మేయర్ తన బాధ్యతలపై దృష్టి పెట్టాల్సింది పోయి, నగరంలో పెరుగుతున్న యూదు వ్యతిరేకత ఘటనల్ని ఎదుర్కోవాల్సి పోయి, ఇజ్రాయిల్‌పై విమర్శలు చేసి ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. నెతన్యాహూ న్యూయార్క్ వస్తారని, ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతారని, అరెస్ట్ కావల్సింది ఎవరైనా ఉంటే అది మమ్దానీనే అని అన్నారు.
తాజావార్తలు
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
-
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
-
OG Telivision Premiere : బుల్లితెర వీక్షకులను అలరించేందుకు వస్తున్న’OG’
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!