NTV Telugu Site icon

Danashree Verma : హద్దులు చెరిపేసిన ధనశ్రీ వర్మ.. ఎద అందాలతో రచ్చ రచ్చ

Dhana Sree

Dhana Sree

టీమిండియా బౌలర్ యజ్వేంద్ర చాహాల్ భార్య ధనశ్రీ వర్మ గురించి క్రికెట్ ఫ్యాన్స్ కి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఈ అమ్మడి లెగ్ మహిమేంటో కానీ ధనశ్రీతో కలిసి డ్యాన్స్ చేసిన ఇండియన్ బ్యాటర్ శిఖర్ ధావన్, ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్, బ్యాటర్ శ్రేయాస్ అయ్యార్ వివిధ కారణాలతో టీమ్ కి దూరమయ్యారు. యజ్వంద్ర చాహాల్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఒక పక్క చాహాల్ టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి తెగ కష్టపడుతుంటే ధనశ్రీ వర్మ మాత్రం మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తుంది.

Also Read : MLA Vivek : అంతర్జాతీయంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక పోతున్నారు

ధనశ్రీ వర్మ మాల్దీవుల్లో టూ పీస్ బికినీలో ఎద అందాలన్నీ కనిపించేలా దిగిన ఫోటోలను జతకలిపి ఓ హాట్ వీడియోను సోషల్ మీడియోలో పోస్ట్ చేసింది. ప్యాంట్ లేకుండా హాట్ గా తయారై.. వెనక్కి తిరుగి మరీ తన అందాలను చూడమనేలా రెచ్చగొట్టే విధంగా ధన శ్రీ చూపులు ఉన్నాయి. దానితో ఆగకుండా ఎద అందాలన్నీ కనిపించేలా వంగి మరీ పరువాలు ఒలకబోసిన ధన శ్రీ వర్మ ఈ ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ఎక్కడా కూడా ఆమె భర్త యజ్వేంద్ర చాహాల్ లేకపోవడం విశేషం.

Also Read : NTR 30: వాళ్లు మొదలుపెడితే మాములుగా ఉండడు… మొదలెట్టేసార్రా బాబు…

గత కొన్నాళ్ల క్రితం యజ్వేంద్ర చాహాల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ వట్టి పుకార్లేనంటూ ఈ జంట కొట్టిపారేసింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్ సందడి మొదలుకానుంది. ఐపీఎల్ చాహాల్ ఆడే మ్యాచ్ ల్లో స్పెషల్ అట్రాక్షన్ గా ధన శ్రీ వర్మ మెరువనుంది. అంతా బాగానే ఉంది కానీ భర్త లేకుండా ఇంత హాట్ హాలీడేస్ ఎంజాయి చేస్తుండడం మాత్రం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. అయితే నెటిజన్స్ మాత్రం ధన శ్రీ ని తిడుతూ కొందరు కామెంట్ల చేస్తుంటే.. కొంటె కుర్రాళ్లు మాత్రం ఆమె మరింత రెచ్చిపోతే బాగుంటుందని ఆమె అందాలను ఆస్వాదిస్తున్నారు.