Site icon NTV Telugu

YSRCP: తాడేపల్లిలో కేంద్ర కార్యాలయం మార్చాలని వైసీపీ నిర్ణయం

Ysrcp

Ysrcp

YSRCP: తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మార్చాలని వైసీపీ నిర్ణయించింది. ప్రస్తుతం జగన్ క్యాంపు కార్యాలయమును వైసీపీ పార్టీ కార్యాలయంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10 తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని వైసీపీ సెంట్రల్ ఆఫీసుగా మార్చనున్నారు. అక్కడి నుంచే వైసీపీ పార్టీ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. కేడర్‌‌కు అందుబాటులో ఉండేలా వైసీపీ కార్యాలయాన్ని మార్చాలని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇకపై వైసీపీ కేంద్ర కార్యాలయంగా జగన్ క్యాంప్ ఆఫీస్ మారిపోనుంది.

Read Also: Chandrababu: ఢిల్లీ బయలుదేరిన టీడీపీ అధినేత చంద్రబాబు

 

Exit mobile version