Bhumana Karunakar Reddy: నంద్యాల ఘటనలో ప్రధాన నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? భూమన ప్రశ్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy: టీడీపీ నేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం తుపాకీని పోలీసులు ఇంకా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. నంద్యాల ఘటన జరిగి 4–5 రోజులు గడిచినా ప్రధాన నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని, అతనిపై చర్యలు తీసుకోవడంలో పోలీసుల జాప్యమేంటని నిలదీశారు. కొంతమందిని అరెస్ట్ చేసి ప్రధాన నిందితుడిని ఎందుకు వదిలేశారంటూ ఆక్షేపించారు. ప్రైవేట్ లైసెన్స్ తుపాకీని సరెండర్ చేయించకపోవడంపై ఈస్ట్ సీఐ శ్రీనివాసులుపై భూమన విమర్శలు గుప్పించారు.
నారా లోకేష్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కారణంతోనే నిందితుడిని రక్షిస్తున్నారా? అని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నించారు. తుపాకీతో కాల్పులు జరిపిన వీడియోను దేశమంతా చూసిందని, ఇది ఎంతమాత్రం ఆత్మరక్షణ ప్రయత్నం కాదని భూమన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఆయన తుపాకీని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read
- INDA vs NZA: మళ్లీ నిరాశ పరిచిన కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్.. దూకుడు పెంచిన పడిక్కల్, సాయి సుదర్శన్..
- Telangana Rice Mill Scam: రైస్ మిల్లర్ల ‘మాయా’జాలం.. ఖజానాకు భారీ గండి!
- Kashi Cafe Controversy: జిన్నా విగ్రహం, బీఫ్ వ్యాఖ్యలు.. యూట్యూబర్‌పై కేరళ సర్కార్ ఫైర్!
- Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్
తాజావార్తలు
-
Bhumana Karunakar Reddy: నంద్యాల ఘటనలో ప్రధాన నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? భూమన ప్రశ్నలు
-
INDA vs NZA: మళ్లీ నిరాశ పరిచిన కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్.. దూకుడు పెంచిన పడిక్కల్, సాయి సుదర్శన్..
-
Telangana Rice Mill Scam: రైస్ మిల్లర్ల ‘మాయా’జాలం.. ఖజానాకు భారీ గండి!
-
PM Modi: 33 ఏళ్ల క్రితం మరణించిన గురువుతో ప్రధాని మోడీ సంభాషణ.. ఏఐ స్వామి చిన్మయానంద ఏమన్నారంటే?
-
Kashi Cafe Controversy: జిన్నా విగ్రహం, బీఫ్ వ్యాఖ్యలు.. యూట్యూబర్‌పై కేరళ సర్కార్ ఫైర్!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!