Viral Video: పిచ్చి పరాకాష్ట అంటే ఇదే కాబోలు.. రీల్ కోసం ఆ యువకుడు ఏకంగా.. వైరల్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఓ యువకుడు రీల్ కోసం తలకిందులుగా స్టంట్ చేశాడు. కాకపోతే ఈ స్టంట్ లో భాగంగా స్కూల్ స్లాబ్ కూలిపోవడంతో అతడు చనిపోయాడు. యువకుడి శ్రమపై ఆధారపడిన నిరుపేద కుటుంబం కుదేలైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాంద్రా జిల్లాలో చోటుచేసుకుంది. 21 ఏళ్ల శివమ్ రీల్ కోసం స్టంట్ చేయడానికి ఓ స్కూల్ ప్రాంగణంలోకి వెళ్లాడు. అక్కడ స్కూల్ టెర్రస్ పై తలకిందులుగా వేలాడుతున్నాడు. అతను తన చేతుల్లో ఉంచుకుని ఎక్సర్ సైజ్ చేస్తున్నట్లు స్టంట్ చేశాడు.
Also Read: Qutub Minar: త్రివర్ణంలో మెరిసిన కుతుబ్ మినార్.. ఎన్నికల వేళ అవగాహనలో భాగంగా.. వీడియో వైరల్..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇక అలా చేస్తున్న సమయంలో పాఠశాల స్లాబ్ ఊడిపోయింది. స్లాబ్ యొక్క శకలాలు శివపై పడ్డాయి, దాంతో అతను పడిపోయాడు. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకున్నారు. కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉన్న శివం ఆకస్మిక మరణం భరించలేకపోయారు. యువకుడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Race car Accident: ప్రేక్షకుల మీదకి దూసుకెళ్లిన రేస్ కారు.. ఏడుగురు మృతి.. వీడియో వైరల్..
మరోవైపు, శివమ్ స్నేహితులు చిత్రీకరించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై సోషల్ మీడియా నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందించారు. ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ప్రమాదాల బారిన పడవద్దని యువతకు హెచ్చరించారు పోలీసులు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!