Tamanna : నేను పెళ్లికి రెడీ.. తమన్నాకు ఫోటోగ్రాఫర్ ఆహ్వానం.. ఆమె ఏం చేసిందంటే ?
- ఓదెలా 2లో నటిస్తున్న తమన్నా
- బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన మిల్కీ బ్యూటీ
- తనను పెళ్లి ఇన్వైట్ చేసిన ఫోటో గ్రాఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20ఏళ్లు అవుతున్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తెలుగులో సినిమాలు చేయడం తగ్గించేసిన తమన్నా ప్రస్తుతం హిందీ భాషలో సినిమాలపై ఫోకస్ చేస్తోంది. ఓ వైపు విజయ్ వర్మతో ప్రేమాయణం గురించి ముంబై మీడియా ఎక్కువగా ప్రచారం చేస్తుంది. మరోవైపు తమన్నా బిజీ షెడ్యూళ్లను మ్యానేజ్ చేస్తూ దేశంలోని పలు నగరాలకు ప్రయాణిస్తోంది. తన కెరీర్‌పై ఫోకస్ చేస్తూనే, వ్యక్తిగత జీవితంలో లవ్ లైఫ్ పైనా దృష్టి సారించింది తమన్నా. ఇటీవల కాలంలో దాదాపు సౌత్ కి దూరమైనా కానీ, బాలీవుడ్ లో మాత్రం వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీ అవుతోంది.
Also Read
ఇంతకుముందు తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి కొన్ని వెబ్ సిరీస్ లలో నటించింది. 2024లో స్త్రీ 2 లాంటి బ్లాక్ బస్టర్ లో స్పెషల్ సాంగులో మరోసారి ఫ్యాన్స్ ని అలరించింది. మరోవైపు తమన్నా ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. తను నెక్ట్స్ ‘వేద’ అనే చిత్రంలో నటిస్తోంది. నీరజ్ పాండే సిరీస్ ‘సికందర్ కా ముఖద్దర్’ లోను ప్రధాన పాత్రలో నటిస్తోంది. చాలాగ్యాప్ తర్వాత తెలుగులో ‘ఓదెలా 2’ సినిమాకు ఓకే చెప్పింది ప్రస్తుతం అది చిత్రీకరణ దశలో ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ నిరంతరం బిజీగా ఉన్న తమన్నా ఇటీవల ఎయిర్ పోర్టు నుంచి వెళుతుంటే తనను కలిసిన ఓ స్టిల్ ఫోటోగ్రాఫర్ పెళ్లికి ఆహ్వానించాడు. తనకు పెళ్లి కుదిరిందని ఆ యంగ్ ఫోటోగ్రాఫర్ ఎంతో ఉత్సాహంగా తమన్నాతో చెప్పడంతో ఆమె విషెష్ తెలిపింది. అతడి పెళ్లికి వస్తానని మాటిచ్చింది. మరి విజయ్ వర్మతో తమన్నా పెళ్లి ఎప్పుడు? అన్నది ఇప్పటికి సస్పెన్స్ గా మారింది.
Read Also:Sachin Tendulkar: బౌలింగ్‌తో సచిన్‌ను మెప్పించిన 12 ఏళ్ల అమ్మాయి (వీడియో)
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు