Yarlagadda Venkat Rao: ఏపీలో వచ్చేది టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వమే: యార్లగడ్డ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yarlagadda Venkat Rao Election Campaign: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓటేసి.. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన నియోజకవర్గ ప్రజలను కోరారు. బాబు వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని యార్లగడ్డ ప్రచారం చేశారు.
‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గన్నవరం మండలం ముస్తాబాద గ్రామంలో యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. ముస్తాబాద గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను యార్లగడ్డ ఎండగట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Also Read
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
Also Read: NTR-Bharata Ratna: కేంద్ర కేబినెట్ చివరి భేటీ.. ఎన్టీఆర్‌కు భారతరత్న?
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీపై ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే గతేడాది వైసీపీకి రాజీనామా చేసిన యార్లగడ్డ.. టీడీపీలో చేరారు. అప్పటినుంచి గన్నవరం నియోజకవర్గంలో చురుగ్గా ఉంటున్నారు. గన్నవరం నియోజకవర్గంలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఆయన ముందుకుదుకుపోతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో ప్రచారంలో వేగం పెంచారు.
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!