USA vs China: తైవాన్ ను స్వాధీనం చేసుకునేందుకు చైనా ప్లాన్.. మండిపడుతున్న అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్నేళ్లుగా డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం చైనా గూఢచారి బెలూన్ కుంభకోణంతో పాటు తైవాన్‌కు సంబంధించి ఇరు దేశాలు ముఖాముఖిగా విమర్శలు గుప్పించుకున్నాయి. నవంబర్ నెలలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో సమావేశం అయ్యారు. ఈ భేటీ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని భావించినప్పటికీ.. తైవాన్‌ను చైనాలో కలుపుతామని డ్రాగన్ కంట్రీ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెప్పారు.
Read Also: Salaar: దాదాపు ఆరేళ్ల తర్వాత ఆ రికార్డుని బ్రేక్ చేసిన ప్రభాస్…
Also Read
- PM Modi: "మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు".. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
- Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
- 48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- India Independence Day 1947: స్వాతంత్య్రపు తొలి ఉదయం.. ఢిల్లీ చూసిన ఆ అపూర్వ దృశ్యం
ఇక, తైవాన్ చైనాతో మళ్లీ కలుస్తుందని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హెచ్చరించారు. అయితే, చైనా ఈ చర్యను ఎప్పుడు తీసుకుంటుందో ఇప్పటి వరకు చెప్పలేదు. 2025 లేదా 2027లో తైవాన్‌ను స్వాధీనం చేసుకోవాలని జిన్ పింగ్ యోచిస్తున్నట్లు అమెరికా సైనిక అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కామెంట్స్ పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ ను చైనా బలవంతంగా విలీనం చేసుకోవడం మంచిది కాదు.. ఇరు దేశాల అధినేతలు శాంతియుతంగా చర్చించుకోని సంబంధిత అంశాలపై తగిన నిర్ణయాలు తీసుకోడం మంచిదని యూఎస్ చెప్పింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సైతం డ్రాగన్ కంట్రీ అధ్యక్షుడు జిన్‌పింగ్ హెచ్చరిక జారీ చేయడంతో అమెరికాలో కలకలం రేపుతున్నాయి.
తాజావార్తలు
-
TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్‌కు కేంద్రం గుడ్‌బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
-
PM Modi: “మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు”.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
-
Sreeleela: ముంబైలో సెట్స్‌పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
-
Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!