Viral News: కంటి నిండా నిద్రపోయి 9 లక్షలు గెలుచుకున్న ఓ మహిళ..
- నిద్ర పోయి రూ. 9 లక్షలు గెలుచుకున్న ఓ మహిళ
- బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సాయిశ్వరి
- ఓ పరుపుల కంపెనీ స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్
- కంపెనీ ఇచ్చిన 2 నెలల పాటు రోజూ రాత్రి 9 గంటలు నిద్రపోవడమే ఆ పని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల జీతం కోసం ఎంతో కష్టపడతాం. రోజుకు కనీసం 10 గంటలైనా పనికి సమయం కేటాయిస్తాం. ఈ క్రమంలో ఒక్కో రోజు కంటి నిండా నిద్ర కూడా కరువవుతుంటుంది. తద్వారా శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటాం. అయితే ఓ మహిళ నిద్ర పోయి రూ. 9 లక్షలు గెలుచుకుంది. ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సాయిశ్వరి తనకు ఎంతో ఇష్టమైన నిద్రను డబ్బుగా మలిచేందుకు ఆమెకు గొప్ప అవకాశం లభించింది. ఓ పరుపుల కంపెనీ స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నిర్వహించింది. 12 మందిలో ఒకరిగా ఎంపికైంది. కంపెనీ ఇచ్చిన 2 నెలల పాటు రోజూ రాత్రి 9 గంటలు నిద్రపోవడమే ఆ పని.. విజయవంతంగా పూర్తి చేయడంతో రూ. 9 లక్షలు గెలుచుకుంది.
Read Also: Nara Lokesh: ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో వెనుకబడిన ఏపీ వర్సిటీలు.. మంత్రి లోకేష్ అసంతృప్తి
Also Read
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ఈ ఇంటర్న్‌షిప్‌కు సంబంధించి సాయిశ్వరీ మాట్లాడుతూ.. ‘ఇందులో మంచి స్కోర్ చేయడానికి మీరు మేల్కొనే, నిద్రపోయే సమయాన్ని స్థిరంగా ట్రాక్ చేయాలి. అర్థరాత్రి కార్యకలాపాల పట్ల జాగ్రత్తగా ఉండాలని దీని అర్థం. అర్థరాత్రి వరకు మేల్కొని ఉండడం, సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేయడం వంటివి తగ్గించుకోవాలి. ఈ అలవాట్లను వదులుకోవడం కష్టం, కానీ అలావాటు చేసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది’. నిద్ర నాణ్యతను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని సాయిశ్వరి తెలిపింది.
Read Also: Renukaswamy Murder Case: రేణుకాస్వామి కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్..
తాజావార్తలు
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?