Cricket: ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2024 టీమ్ ప్రకటన.. ఒక్క భారత క్రీడాకారిణికి చోటు
- ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2024 టీమ్ ప్రకటన
- భారత క్రీడాకారిణి హర్మన్‌ప్రీత్ కౌర్ కు చోటు
- టోర్నమెంట్ లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా కెప్టెన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్‌తో 2024 మహిళల టీ20 ప్రపంచ కప్ ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’లో చోటు దక్కించుకుంది. ఈ ‘టీమ్ ఆఫ్ టోర్నీ’లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలి మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టీ 20 వరల్డ్ కప్‌లో భారత్.. సెమీ-ఫైనల్‌కు చేరుకోపోయినప్పటికీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాత్రం అద్భుత ప్రదర్శన చేసింది. దీంతో.. ఇండియా టాప్ స్కోరర్‌గా ఉండగా, టోర్నమెంట్లో నాల్గవ అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్ధ సెంచరీలతో 150 పరుగులు చేసింది. ఆమె స్ట్రైక్ రేట్ 133.92. కాగా.. సోమవారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించిన ప్రపంచ జట్టులో ఛాంపియన్ న్యూజిలాండ్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఉండగా.. రన్నరప్ సౌతాఫ్రికా నుంచి ముగ్గురు ఉన్నారు.
UP: తోడేళ్ల తర్వాత ఏనుగులు, చిరుతపులుల బీభత్సం.. 20 రోజుల్లో ముగ్గురు మృతి
Also Read
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
మహిళల T20 ప్రపంచ కప్ 2024 జట్టు:
లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా, కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్ (దక్షిణాఫ్రికా), డానీ వాట్ హాడ్జ్ (ఇంగ్లండ్), మెల్లీ కెర్ (న్యూజిలాండ్), హర్మన్‌ప్రీత్ కౌర్ (ఇండియా), డియాండ్రా డాటిన్ (వెస్టిండీస్), నిగర్ సుల్తానా జోతి (బంగ్లాదేశ్, wk), ఎఫీ ఫ్లెచర్ (వెస్టిండీస్), రోజ్మేరీ మేయర్ (న్యూజిలాండ్), నోంకులులెకో మ్లాబా (దక్షిణాఫ్రికా), మేగాన్ షట్ (ఆస్ట్రేలియా). 12వ క్రీడాకారిణిగా ఈడెన్ కార్సన్ (న్యూజిలాండ్) ఉన్నారు.
న్యూజిలాండ్ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది:
అనుభవజ్ఞురాలైన అమేలియా కెర్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా కెర్ నిలిచింది. బ్యాటింగ్‌తో అత్యధికంగా 43 పరుగులు చేసిన తర్వాత.. బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాను చావుదెబ్బ తీసింది.
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!