Venu Swamy-Notice: వేణుస్వామికి మరోసారి నోటీసులు పంపిన మహిళా కమిషన్!
- వేణుస్వామికి భారీ షాక్
- మరోసారి నోటీసులు పంపిన మహిళా కమిషన్
- చైతన్య-శోబిత వైవాహిక జీవితంపై కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి భారీ షాక్ తగిలింది. టాలీవుడ్ నటులు నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వైవాహిక జీవితం మీద కామెంట్స్ చేసిన కేసు విషయంలో మహిళా కమిషన్ ఆయనకు రెండోసారి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14వ తేదీన కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఈ కేసు విషయంలోనే నోటీసులు పంపగా.. వేణు స్వామి విచారణకు హాజరు కాలేదు.
సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ.. వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై జోస్యం చెప్పి.. ఆపై క్షమాపణలు కోరారు. ఈ క్రమంలోనే త్వరలో వివాహబంధంతో ఒక్కటి కాబోతున్న అక్కినేని నాగ చైతన్య, శోబిత వైవాహిక జీవితంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నిశ్చితార్థం చేసుకున్న రోజునే.. చై-శోభిత మూడేళ్లలో విడిపోతారని అన్నారు. ఓ మహిళ ప్రమేయంతో 2027లో ఈ జంట విడిపోతారన్నారు. వేణుస్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. వేణుస్వామిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
Also Read: Hero Vijay: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవలేడు.. రజినీకాంత్ సోదరుడు షాకింగ్ కామెంట్స్!
నాగ చైతన్య, శోబిత వైవాహిక జీవితంపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‌కు పలువురు మహిళా జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. జర్నలిస్టుల ఫిర్యాదు మేరకు మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నోటీసులపై స్టే విధించాలని కోరగా.. వేణుస్వామి అభ్యర్థనకు న్యాయస్థానం ఒకే చెప్పింది. తాజాగా వేణుస్వామికి ఇచ్చిన స్టేను ఎత్తివేసిన హైకోర్టు.. వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో వేణుస్వామికి రెండో మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!