Woman’s Body Found: యూనివర్సిటీలోని వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం.. ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman’s Body Found In Water Tank At Noida University, Husband On The Run: యూపీలో గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ క్యాంపస్‌లోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్ నుంచి ఒక మహిళ మృతదేహాన్ని సోమవారం వెలికితీయడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ మహిళ తన భర్త, అత్తతో కలిసి అక్కడే నివసించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరు కలిసి ఆమెను హత్య చేసి పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ భర్త సమీపంలోని జిమ్స్ ఆసుపత్రిలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆదివారం రాత్రి కూడా గొడవ జరిగింది. ఆ గొడవే మహిళ హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఇప్పుడు ఆమె భర్త, అత్త కోసం వెతుకుతున్నారు. మహిళ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అదృశ్యమైన నిందితుడి కోసం బృందాలను ఏర్పాటు చేశారు.
Read Also: Sunita Williams Space Mission: సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర వాయిదా, కారణం ఏమిటంటే?
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
సిమెంటు వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందిన వెంటనే, పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దానిని స్వాధీనం చేసుకున్నారు.మృతదేహాన్ని శవపరీక్షకు పంపినట్లు సీనియర్ పోలీసు అధికారి శివహరి మీనా వెల్లడించారు. కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం బృందాన్ని ఏర్పాటు చేశామని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే ఈ విషయాన్ని బయటపెడతామని చెప్పారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!