Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Jayashankar Bhupalpally Woman Suicide Godavari River Jayashankar Bhupalpally

Dead Body : కాళేశ్వరం గోదావరిలో మహిళ మృతదేహం లభ్యం

Published Date :December 2, 2024 , 8:39 pm
By Gogikar Sai Krishna
  • గోదావరి నదిలో విషాదం
  • గోదావరి‌ నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య
Dead Body : కాళేశ్వరం గోదావరిలో మహిళ మృతదేహం లభ్యం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dead Body : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి నదిలో విషాదం నెలకుంది. గోదావరి‌ నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన బొడ్డు సమ్మక్క(65) అనే మహిళ గత నెల 27 న తన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాగా మనస్థాపం చెంది ఇంటి నుండి కనిపించకుండా వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమే కోసం గాలించగా ఎక్కడ ఆచూకీ లభించలేదు. టేకుమట్ల పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అదే రోజు కాళేశ్వరం చేరుకోని గోదావరి నదిలో మునిగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Packaged drinking water: హై-రిస్క్ కేటగిరీలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్

ఈ రోజు కాళేశ్వరం గోదావరి నదిలో మహిళ మృతదేహం తేలియాడుతు కనిపించింది. తీరంలో ఉన్న స్తానిక గంగాపుత్రులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలు కుటుంబ సభ్యులు గోదావరికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా సమ్మక్కగా ధృవికరించారు. దీంతో కాళేశ్వరం పోలీసులు జాలరుల సహయంతో మృతదేహాన్ని బయటకు తీయగా..మృతదేహం కుళ్లీపోయి‌ ఉండడంతో తీరంలోనే డాక్టర్ పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Minister Nadendla Manohar: కాకినాడ పోర్టులో పట్టుపడిన రేషన్‌ బియ్యం.. మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Boddu Sammakka
  • Family Disputes
  • Godavari Suicide
  • Godavari Tragedy
  • Jayashankar Bhupalpally News

తాజావార్తలు

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

  • Cyber Crime Cases: స్మార్ట్ ఫోన్‌తో జాగ్రత సుమా..! అమ్మాయిలకు హైదరాబాద్ పోలీసుల కీలక సూచనలు..

  • Hyderabad: గరంగరం సమోసాలు.. ఇవి తింటే రోగాలు ఫ్రీ..!

  • Theft Gangs: సినీ స్టైల్ చోరీలు.. పోలీసులకు సవాల్ విసురుతున్న ముఠాలు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions