Kakinada Crime: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం.. చావలేదని ఆస్పత్రి పైనుంచి దూకి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakinada Crime: జీవితంపై విసుగుచెంది కొందరు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ మరికొందరు.. ఇతర సమస్యలు ఎంతో మంది ప్రాణాలు తీసుకున్న ఘటనలు చూస్తూనే ఉంటాం.. ఒకసారి ప్రాణాలతో బయటపడ్డారంటే.. మళ్లీ అలాంటి ప్రయత్నాలు చేసిన ఘటనలు చాలా తక్కువే ఉంటాయి.. కానీ, కాకినాడలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళ.. చావలేదని ఆస్పత్రి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.. జీజీహెచ్ ఓపీ బ్లాక్‌పై నుంచి దూకు ప్రాణాలు తీసుకుంది సదరు మహిళ..
Read Also: King Charles Coronation: కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేకానికి మూడు కిరీటాలు.. వీటి ప్రత్యేకత ఇదే..
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
కాకినాడ డైరీ ఫామ్ సెంటర్‌కి చెందిన ఇంద్రజ అనే మహిళ.. తనను భర్త నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆవేదనకు గురైంది.. చివరకు చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.. దీంతో, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్చారు. అయితే, తాను చావలేదని.. ఎలాగైనా ప్రాణాలు తీసుకోవాలనుకుంది ఆ మహిళ.. ఆ తర్వాత జీజీహెచ్ బిల్డింగ్ పై నుంచి దూకేసింది.. ఈ సారి అక్కడికక్కడే మృతిచెందింది ఇంద్రజ.. కాగా, రాజ్ కుమార్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం ఇంద్రజకి వివాహం జరిగింది.. ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నాడని, పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని మనస్థాపానికి గురైన ఇంద్రజ.. ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కాకినాడ వన్ టౌన్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!