Pawan Kalyan : ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రమోషన్స్‌కు పవన్‌కల్యాణ్ వస్తాడా రాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కొత్తది కాదు. దాదాపు మూడు సంవత్సరాల క్రితమే అనౌన్స్ అయిన ఈ చిత్రం 2025లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంతకాలం నిర్మాతలు వడ్డీలు భరిస్తూ ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కీలకంగా మారాయి.
Also Read : Vishwanath and Sons : వెంకీ అట్లూరి.. మళ్ళి అదే ఓల్డ్ స్కూల్ ప్యాట్రన్ కు వెళ్తున్నాడా?
Also Read
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
- O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
- China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్‌ను దించిన చైనా!
ఇక్కడే సందేహం మొదలైంది. గతంలో హరిహర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఉస్తాద్ భగత్ సింగ్‌కు కూడా నాలుగు, ఐదు రోజులు కేటాయించి భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తారా, లేక OG తరహాలో ఒకటి రెండు ఈవెంట్లకే పరిమితం అవుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ షూటింగ్ డేట్స్ మాత్రమే కాదు, ప్రమోషన్ డేట్స్ కోసం కూడా నిర్మాతలు వెయిట్ చేయాల్సి వస్తోందనే టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాకు సరైన ప్రమోషన్ జరిగితే ఓపెనింగ్స్ రేంజ్ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి, ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ ప్రమోషనల్ ప్లాన్స్ ఏమిటన్నది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతారా? లేక పరిమిత ప్రమోషన్‌తోనే సరిపెడతారా? అన్నది వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
-
IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
-
Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
-
Bhatti Vikramarka : బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
-
O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!