Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Wi Vs Ind Kuldeep Yadav Becomes Fastest Indian Bowler To Completes 50 Wickets In T20s

Kuldeep Yadav: తొలి భారత బౌలర్‌గా కుల్దీప్‌ యాదవ్‌!

Published Date :August 9, 2023 , 2:04 pm
By Sampath Kumar
Kuldeep Yadav: తొలి భారత బౌలర్‌గా కుల్దీప్‌ యాదవ్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kuldeep Yadav Breaks Bhuvneshwar Kumar and Yuzvendra Chahal Records in WI vs IND 3rd T20: భారత లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రీ ఎంట్రీలో అదరగొడుతున్నాడు. తన మణికట్టు మయాజాలాన్ని ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థులను పెవిలియన్ చేర్చుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో 4 వికెట్స్ తీసిన కుల్దీప్.. రెండో వన్డేలో 1 వికెట్, మూడో వన్డేలో 2 వికెట్స్ పడగొట్టాడు. ఇక మొదటి టీ20లో 1 వికెట్ తీసిన అతడు.. మూడో టీ20లో 3 వికెట్లు సాధించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి.. 3 వికెట్లు (బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ మరియు జాన్సన్ చార్లెస్‌) తీశాడు. దాంతో కుల్దీప్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్స్ పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రికార్డుల్లోకెక్కాడు. కుల్దీప్ 30 మ్యాచ్‌ల్లో 50 వికెట్స్ ఖాతాలో వేసుకున్నాడు. అంతకముందు ఈ రికార్డు మరో మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ పేరిట ఉండేది. చహల్‌ 34 మ్యాచ్‌ల్లో 50 వికెట్స్ తీశాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌తో చహల్‌ రికార్డును కుల్దీప్‌ బ్రేక్‌ చేశాడు.

Also Read: 60 Year Old Passbook: చెత్తలో దొరికిన 60 ఏళ్ల నాటి తండ్రి పాస్‌బుక్‌.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు!

28 ఏళ్ల కుల్దీప్ యాదవ్ మరో రికార్డు కూడా సాధించాడు. టీ20ల్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్‌గా కుల్దీప్‌ నిలిచాడు. దాంతో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. విండీస్‌పై ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్‌15 వికెట్లు తీశాడు.33 ఏళ్ల భువనేశ్వర్ 18 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అద్భుత ప్రదర్శన చేస్తున్న కుల్దీప్.. ప్రపంచకప్ 2023 రేసులోకి వచ్చాడు.

Charles ☝️
Nicholas Pooran ☝️
Brandon King ☝️

Kuldeep Yadav's sensational outing against the Windies! 🔥#KuldeepYadav #WIvsIND #Cricket pic.twitter.com/2jRC1Fs2Re

— OneCricket (@OneCricketApp) August 8, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind vs wi
  • Kuldeep Yadav
  • Kuldeep Yadav Record
  • WI vs IND
  • WI vs IND 3rd T20

తాజావార్తలు

  • Adivi Sesh: నేను కాలితో తంతే అనుష్క మెడకి గాయమైంది!!

  • US Defense Budget 2026: రూ.140 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? యుద్ధం వేళ కళ్లు బైర్లు కమ్మే అమెరికా రక్షణ బడ్జెట్!

  • VC Sajjanar: మీ బాస్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వస్తే నమ్మకండి!.. సీపీ సజ్జనర్ హెచ్చరిక..

  • Vaibhav Sooryavanshi: బ్యాటింగ్ లో దూకుడే కాదు.. సంస్కారంలోనూ తోపే.! ఆశిష్ నెహ్రా కాళ్లకు మొక్కిన వైభవ్..

  • Mani Ratnam: మణిరత్నం ‘మేజిక్’.. విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబో ఫిక్స్!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions