Srileela: శ్రీలీలా సినిమాలకు అందుకే గ్యాప్ తీసుకుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది.. మొదటి సినిమా పెళ్లి సందడి సినిమాతో మంచి హిట్ టాక్ ను అందుకుంది. ఆమె అందం, టాలెంట్ తో వరుస ఆఫర్స్ ను అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్ అయ్యింది.. వరుసగా అర డజను సినిమాలల్లో నటించింది.. అయితే ఇప్పుడు తనవద్దకు వస్తున్న సినిమాకు నో చెప్తుందట.. అంతేకాదు సినిమాలకు బ్రేక్ తీసుకుందనే వార్తలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి..
అసలు ఎందుకు గ్యాప్ తీసుకుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు..ఈ క్రమంలోనే శ్రీలలకు సంబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ మధ్య కాలంలో శ్రీలీల నటించిన సినిమాలు అన్నీ అనుకున్న విజయాలను సాధించలేకపోయాయి. దీంతో ఈ అందాల భామ ఐరన్ లెగ్ హీరోయిన్ అయ్యిందని తెలుస్తుంది.. గత ఏడాది భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..
Also Read
సినిమాలను సెలెక్ట్ చేసుకుంది కానీ కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు.. దాంతో అన్ని ప్లాపులు పలకరించాయి.. ఎప్పుడూ బిజీగా ఉండే శ్రీలీల ప్రస్తుతం ఖాళీగా ఉంటుందని, ఆరు నెలలుగా ఆమెకు ఆఫర్సే లేవంటూ వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.. ఇక దాంతో ఆమె చదువు పై ఫోకస్ పెట్టిందనే వార్త ఒకటి వినిపిస్తుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది.. వచ్చి ఏడాదిలో నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేస్తుందని టాక్..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!