Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరిహర వీరమల్లు”.ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నాలుగేళ్ళ క్రితం ఎంతో గ్రాండ్ గా మొదలు పెట్టారు.ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా మొదలు పెట్టిన కొత్తలో కొంతభాగం షూటింగ్ జరుపుకుని పలు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది.ఆ తరువాత పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.అయితే ఈ సినిమా ప్రారంభించిన తరువాత కూడా పవన్ పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు కూడా విడుదల అయ్యాయి .దీనితో హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందనే రూమర్లు వచ్చాయి.కానీ రీసెంట్ గా ఈ సినిమా ఆగిపోలేదని మేకర్స్ టీజర్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు.
Read Also :Satyabhama : కాజల్ ‘సత్యభామ’ ఆంధ్ర రైట్స్ దక్కించుకున్న ప్రముఖ బ్యానర్..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఈ సినిమా మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందుతుంది.అయితే ఈ సినిమా నుండి దర్శకుడు క్రిష్ తప్పుకున్నట్లు నిర్మాత ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా మిగిలిన భాగాన్నితన కుమారుడు ఏఎం జ్యోతికృష్ణ తెరకెక్కిస్తారని నిర్మాత ఏఎం రత్నం తెలిపారు .ఈ సినిమాలో మొఘలులు ,నవాబులపై పోరాడే బందిపోటుగా పవన్ కల్యాణ్ నటిస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా కనిపించనున్నారు.ఈ సినిమాను రెండు పార్టులుగా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి మిగిలివున్న షూటింగ్ ను మేకర్స్ జూన్ నెల 15 నుంచి మొదలు పెట్టనున్నట్లు సమాచారం.అలాగే ఈ సినిమాను అక్టోబర్ లేదా నవంబర్ మధ్యలో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత ఏఎం రత్నం తెలిపారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!