Haryana : రూ.200తల్లిని అడిగాడని.. అన్నను కత్తితో పొడిచిన తమ్ముడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana : ప్రస్తుతం మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలే. రూపాయి కోసం ఎంతటి దారుణమైన చేయడానికి వెనుకాడడం లేదు జనాలు. పది రూపాయల కోసం కూడా హత్యలు జరిగిన వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. అలాంటి వార్త మరొకటి వెలుగులోకి వచ్చింది. రోహ్‌తక్‌లోని బాబ్రా ప్రాంతంలో తల్లిని అన్నయ్య రూ.200 అడగడంతో తమ్ముడు కత్తితో పొడిచాడు. శరీరంపై ఆరు చోట్ల కత్తితో పొడిచి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు పాత కూరగాయల మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Read Also:YSRCP Election Manifesto 2024: వైసీపీ మేనిఫెస్టో విడుదల.. 9 ముఖ్యమైన హామీలు ఇవే..
Also Read
బాబ్రా మొహల్లాలో నివాసముంటున్న 35 ఏళ్ల సందీప్ అలియాస్ సంజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తనకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. కుటుంబంతో కలిసి ఖోఖ్రాకోట్‌లో నివసిస్తున్నారు. అతని తల్లి సునీత, అమిత్ అలియాస్ మిట్టాతో కలిసి బాబ్రా ప్రాంతంలో నివసిస్తోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పని నుండి వచ్చింది. అలాగే రూ.200 అప్పు ఇవ్వాలని అన్న తన తల్లిని అడగడంతో తమ్ముడు వచ్చి దుర్భాషలాడాడు.
Read Also:Bandi Snajay: అలా నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుని.. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా..
నువ్వు ఈ ఇంటికి ఎందుకు వచ్చావని నిలదీశాడు. ఒక్కసారిగా ఆవేశంతో ఇంట్లో ఉంచిన కత్తిని తీశాడు. నడుము, కాలు, తుంటి తదితర చోట్ల ఆరుసార్లు కత్తితో పొడిచాడు. ఈరోజు నిన్ను చంపేస్తాను అన్నాడు. అంతేకాదు అతడిని కింద పడేసి ఛాతీపై పొడిచాడు. శబ్ధం విని చుట్టుపక్కల వారు వచ్చారు. హత్య చేస్తామని బెదిరించి నిందితుడు పారిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. డబ్బు డిమాండ్ విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరిగి తమ్ముడు అన్నయ్యను కత్తితో పొడిచాడు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చేపట్టారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?