YSRCP Election Manifesto 2024: వైసీపీ మేనిఫెస్టో విడుదల.. 9 ముఖ్యమైన హామీలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Election Manifesto 2024: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో -2024ను విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, అమలు చేసిన విధానాన్ని వివరించిన ఆయన.. విపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. ఇక, 9 ముఖ్యమైన హామీలతో వైసీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు.. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలకు ఇళ్లు, నాడు-నేడు, మహిళా సాధికారిత, సామాజిక భద్రతతో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించారు.
* వైఎస్సార్ చేయూత రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంచనున్నట్టు వెల్లడించారు సీఎం జగన్
* వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దఫాల్లో రూ. 60 వేల నుంచి లక్షా 20 వేల వరకు పెంచనున్నారు.
* వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు దఫాల్లో రూ.45 వేల నుంచి రూ.లక్షా 5 వేల వరకు పెంపు
* అమ్మ ఒడి రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు
* వైఎస్సార్ సున్నావడ్డీ కింద రూ.3 లక్షలు వరకు రుణాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
* రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500కు పెంచబోతున్నట్టు వెల్లడించారు.
* ఇక, వైఎస్‌ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగించనున్నట్టు వెల్లడించారు.
Also Read
- Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- 144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
* పేదలకు ఇళ్ల పట్టాలు కొనసాగింపు
* పట్టణ గృహ నిర్మాణ పథకం క్రింద ప్రతీ ఏటా వెయ్యి కోట్లు కేటాయింపు..పట్టణాల లో ఉండే మధ్యతరగతి ప్రజల కోసం ఈ పథకం
* పెన్షన్ ల పెంపు..3500 కు..జనవరి 2028లో 250.. 2029లో.250 పెంచుతాం…
* రైతు భరోసా 13500 నుండి 16000 వేలకు పెంపు (ప్రతీ సంవత్సరం మూడు దఫాల్లో (8000+4000+4000)
* రైతులకు పంట రుణాలు కొనసాగుతాయి.. వైఎస్ఆర్ భీమా క్రింద ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా ఉంటాం)
* మత్స్య కార భరోసా , వాహన మిత్ర కొనసాగుతాయి
* స్వయం ఉపాధి పథకాన్ని.కొనసాగిస్తూ వాహన మిత్ర ను సొంత టిప్పరు . సొంత .లారీ నడిపే వాళ్ళకి కూడా విస్తరిస్తాం..ఎవరైనా ప్రమాదాల్లో చనిపోతే 10 లక్షల భీమా కలిగిస్తాం
* లాయర్ల కు లా నేస్తం కొనసాగింపు.. (కొత్త లాయర్లకు మూడేళ్లు ..)
* చేనేత నేస్తం కొనసాగింపు
* అప్కో బకాయిలు చెల్లించాము..ఈ దఫా కూడా కొనసాగిస్తాం
* స్కిల్ హబ్ ల కొనసాగింపు
తాజావార్తలు
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
-
Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?