Shocking: పెళ్లి చేసుకోవాలంటేనే మగాళ్లు భయపడే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో భర్తలు, కాబోయే భర్తల్ని చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. హర్యానా ఫరీదాబాద్‌కి చెందిన 28 ఏళ్ల వ్యక్తి తన పెళ్లికి రెండు రోజుల ముందు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కాబోయే భర్తపై, మహిళ ప్రియుడు, ఇతరులు దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి ప్రస్తుతం కోమాలో ఉన్నాడు.
Haryana : ప్రస్తుతం మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలే. రూపాయి కోసం ఎంతటి దారుణమైన చేయడానికి వెనుకాడడం లేదు జనాలు. పది రూపాయల కోసం కూడా హత్యలు జరిగిన వార్తలు తరచూ వింటూనే ఉన్నాం.