Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Whats Today Updats 31 07 2022

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :July 31, 2022 , 7:12 am
By Gogikar Sai Krishna
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Whats Today Updats 31.07.2022

1. నేడు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ మన్‌కీ బాత్‌ కార్యక్రమం జరుగనుంది.

2. ఏపీలో నేడు రెండో రోజు బార్ల ఈ వేలం జరుగనుంది. నేడు కోస్తాలోని 6 జిల్లా్ల్లో 500 బార్లకు ఈ వేలం నిర్వహించనున్నారు.

3. నేడు 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. లింగంపల్లి-హైదరాబాద్‌-లింగంపల్లి మధ్య 18 సర్వీసులు రద్దు.

4. నేడు విశాఖకు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ రానున్నారు. రవిశాస్త్రి శతజయంతి వేడుకల్లో జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొననున్నారు.

5. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,490 లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.63,700 లుగా ఉంది.

6. ఐటీ రిటర్నుల దాఖలుకు నేడు చివరి తేదీ. గడువు పొడిగించే అవకాశం లేదని ఐటీ శాఖ వెల్లడించింది.

7. నేడు విజయవాడలో కేంద్రమంత్ర కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పార్టీ ఆఫీస్‌లో కార్యకర్తలతో భేటీ కానున్నారు. తర్వత పింగళి వెంకయ్య స్వగ్రామంలో పర్యటించనున్నారు.

8. నేడు కొనసాగనున్న 5జీ స్పెక్ట్రమ్‌ వేలం. శనివారం రూ.1,49,966 కోట్లకు చేరిన బిడ్లు. ఇప్పటివరకు 30 రౌండ్లలో 71శాతం వరకు విక్రయం.

9. నేడు ఫిలిం చాంబర్‌ జనరల్‌ బాడీ సమావేశం కానుంది. సినీ పరిశ్రమల సమస్యలు, తాజా పరిస్థితిపై చర్చించనున్నారు.

10. కామన్వెల్త్‌ గేమ్స్‌లో నేడు మహిళల క్రికెట్‌ మ్యాచ్‌ జరుగనుంది. పాకిస్తాన్‌ మహిళల జట్టుతో భారత్‌ జట్టు ఢీ కొట్టనుంది. బర్మింగ్‌హామ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hyderabad MMTS
  • Today Gold Rates
  • today news
  • today programs
  • today updates

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions