What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు ఇండియా-ఆసీస్ మ్యాచ్ టికెట్ల విక్రయం. జింఖానా గ్రౌండ్స్‌లో విక్రయించేందుకు ఏర్పాట్లు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విక్రయం. ఈ నెల 25న ఉప్పల్‌లో భారత్-అస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్.
2. నేడు ఏపీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన. మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి చేరుకోనున్న గడ్కరీ. ప్రభుత్వ కాలేజీలో ఫోటో ఎగ్జిబిషన్ సందర్శన. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న గడ్కరీ.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
3. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన. ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ. మధ్యాహ్నం కలెక్టరేట్లో బతుకమ్మ చీరల పంపిణీ. తర్వాత పోడు భూములపై అధికారులతో సమావేశం.
4. నేటి పంజాబ్ ప్రభుత్వ బలపరీక్ష వాయిదా. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి అనుమతి నిరాకరణ. ఎమ్మెల్యేలు కొనుగోలు ఆరోపణలపై విచారణ.
5. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.45,800గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.49,960 పలుకుతోంది. అలాగే కేజీ వెండి ధర రూ62,200లుగా ఉంది.
తాజావార్తలు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
-
Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
-
IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!