What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,980 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,130లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.61,800 లుగా ఉంది.
2. నేడు చివరిరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 9 బిల్లులు, నివేదికలను ప్రవేశెట్టనున్న సర్కార్. సీఆర్డీఏ సవరణ బిల్లు, కాగ్ ఆడిట్ రిపోర్ట్ అసెంబ్లీకి సమర్పించనున్న మంత్రి బుగ్గన.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
- Kerala: "దీపం" వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
- Manav Suthar: టీమిండియాకు దొరికిన వజ్రం ఇతడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే: బీసీసీఐ
3. నేటి నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు. ఏజేన్సీలో హై అలర్ట్.. ఏవోబీలో నిఘా పెంపు. ఏజెన్సీలో ముమ్మరంగా పోలీసుల కూంబింగ్.
4. నేడు ఉదయం 11 గంటలకు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం. హాజరుకానున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు. ఏఐసీసీ ఎన్నిక నేపథ్యంలో పీసీసీ కార్యవర్గ ఎన్నిక, పార్టీ సంస్థాగత అభివృద్ధిపై దిశానిర్దేశం.
5. నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ. నవంబర్ కోటా టికెట్లను ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్న టీటీడీ.
6. నేడు గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో సినీ రచయిత బుర్ర సాయి మాధవ్ కు మహాకవి గురజాడ పురస్కారం ప్రదాన కార్యక్రమం.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
-
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
Anantha Sriram: “విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి ‘పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!