నేడు తెనాలిలోని పెదరావూరు లో పర్యటించనున్న పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. గ్రామంలో డ్వాక్రా మహిళలకు, రుణాల చెక్కులను, పంపిణీ చేయనున్న మంత్రి మనోహర్.
నేడు తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ టూరిజం, సాంస్కృతిక, సినిమాటోగ్రాఫీ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన..
నేడు పుంగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం.. కార్యాలయంలో చైర్మన్ ఆలీమ్ బాషా అధ్యక్షతన ఉదయం 11గంటలకు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్..
నేడు నగరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం..
నేడు హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం..
నేడు వయనాడ్ లోని ముంపు గ్రామాల్లో పర్యటించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ..