Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

నేడు నిజామాబాద్ లో డి. శ్రీనివాస్ అంత్యక్రియలు.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి.
నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.
నేడు కొమరంభీం జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన.. మిషన్ భగీరథ, అర్బన్ వాటర్ సప్లై పథకం, పల్లె దవాఖానాలను, డైట్ కాలేజీతో పాటు పలు ప్రారంభోత్సవ కార్యక్రమల్లో పాల్గొననున్న మంత్రి..
నేడు హైదరాబాద్ నగరంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన..
నేడు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ లో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అంత్యక్రియలు..
నేడు పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైన వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి.. పర్యటనకు వెళితే గోడవలు జరిగే అవకాశం ఉందనే ముందస్తూ సమాచారంతో మిధున్ రెడ్డి పర్యటనకు అనుమతి ఇవ్వనీ పోలీసులు.. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నివాసాన్ని చుట్టుముట్టిన పోలీసులు..
నేడు పోలవరానికి విదేశీ నిపుణుల బృందం.. నాలుగు రోజుల పాటు పోలవరంలోనే పర్యటన.. పోలవరం ఎగువ, దిగువ కాపర్ డ్యాములు, డయాఫ్రంవాల్ ప్రాంతాలను పరిశీలించనున్న టీమ్.. నివేదిక ఇవ్వనున్న విదేశీ నిపుణుల బృందం..

Exit mobile version