Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేష్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా నిమజ్జనానికి వినాయకులు.
* నేడు ప్రజా పాలన దినోత్సవం.. సీఎం రేవంత్‌రెడ్డి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
Also Read
* నేడు ఖమ్మం జిల్లాలోని చింతకానిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన.. రెండో విడత దళిత బంధు పథకం పంపిణీ చేయనున్న భట్టి విక్రమార్క.
* నేడు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన.. ప్రజా పాలన దినోత్సవంలో భాగంగా జాతీయ పతాక ఆవిష్కరణ.
* నేడు వరంగల్ లో నిర్వహించే ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
* నేడు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ.. పాల్గొననున్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.
* నేటితో ముగియనున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్ కస్టడీ..
* నేటి నుంచి స్వచ్చతే సేవ పేరుతో పక్షోత్స వాలు.. నగరంలోని అయ్యకోనేరు వద్ద ప్రారంభ కార్యక్రమంలో పాల్గోననున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, జిల్లా కలెక్టర్ డా బీఆర్ అంబేద్కర్.
* నేడు నిపుణుల రిపోర్ట్ రాక.. అమలాపురంలో భారీ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన 8 మందికి కిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం.
* నేడు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో మాలల సదస్సు..
* నేడు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ను కలవనున్న సీఎం కేజ్రీవాల్.. సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ తో భేటీకానున్న కేజ్రీవాల్.. సీఎం పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ కు లేఖ ఇవ్వనున్న కేజ్రీవాల్..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు