NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

* నేటి ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్న కేబినెట్.. నూతన పారిశ్రామిక విధానంపై చర్చించనున్న ఏపీ కేబినెట్..

* నేడు బీసీ రక్షణ చట్టంపై బీసీ మంత్రుల సమావేశం.. సచివాలయంలో భేటీకానున్న 8 మంది బీసీ మంత్రులు.. బీసీ రక్షణ చట్టం కార్యరూపం దాల్చడంపై చర్చించనున్న మంత్రులు..

* నేటి నుంచి ఏపీలో కొత్త లిక్కర్ షాపులు ప్రారంభం.. ప్రారంభంకానున్న 3,396 కొత్త షాపులు.. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు..

* నేడు శ్రీశైలం గేట్లు ఎత్తనున్న అధికారులు.. ఈ ఏడాది ఐదోసారి శ్రీశైలం గేట్లు ఎత్తనున్న అధికారులు

* నేటి నుంచి శాఖల వారీగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు..

* నేడు సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్..

* నేడు సంగారెడ్డిలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి దామోదర్..

* నేడు జరగాల్సిన టీపీసీసీ అనుబంధ సంఘాల సమావేశం వాయిదా.. మధ్యాహ్నం 3గంటలకు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కార్పొరేటర్లతో నేతల సమావేశం..

* నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ఉదయం 10.30 గంటలకు సమావేశం కానున్న కేంద్ర కేబినెట్..

* నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 70,950, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 77,400..

* నేటి నుంచి భారత్- న్యూజిలాండ్ తొలి టెస్టు.. బెంగళూరు వేదికగా ఉదయం 9.30 కి మ్యాచ్ ప్రారంభం.. న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడనున్న భారత్..

Show comments