Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Whats Today On 14th June 2024

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Published Date :June 14, 2024 , 7:17 am
By Chandra Shekhar Pamena
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేడు మంత్రులుకు శాఖల కేటాయింపు.. శాఖల కేటాయింపుపై కొనసాగుతున్న సీఎం చంద్రబాబు కసరత్తు.. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలకశాఖ ఇస్తారని ప్రచారం.. ముఖ్యశాఖలను సీనియర్లకు అప్పగించే అవకాశం..
నేడు లోక్ సభ, రాజ్య సభ ఎంపీలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం.. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్న వైఎస్ జగన్..
నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ, సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్.. పెండింగ్ అప్లికేషన్స్ క్లియరెన్స్ పై చర్చ.. సెక్రటేరియట్ లో ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న వీడియో కాన్ఫరెన్స్..
నేడు టీఎన్జీవో ఈసీ మీటింగ్.. ఈసీ మీటింగ్ అనంతరం ప్రధాన కార్యదర్శి ఎన్నిక.. గత కొంతకాలంగా ఖాళీగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి.. ప్రధాన కార్యదర్శి పదవికి భారీగా పోటీ
నేడు రాజమండ్రికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి రాజమండ్రి విచ్చేస్తున్న దుర్గేష్.. దుర్గేష్ కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్న జన సైనికులు..
నేడు రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశం.. ఎన్నికల ఫలితాలు, మంత్రివర్గం ఏర్పాటుపై ఉండవల్లి రాజకీయ విశ్లేషణ..
నేడు గుంటూరు జిల్లాలో పలు గ్రామాల్లో స్కూల్లో పిల్లలకు పాఠ్యా పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న స్థానిక ఎమ్మెల్యేలు..
నేడు ప్రపంచ రక్త దాతల దినోత్సవం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు..
నేటి నుంచి సముద్రంలో చేపల వేట పున: ప్రారంభం.. చేపల వేటకు సిద్ధమైన 2,500కు పైగా బోట్లు.. మత్య్స సంపద పునరుత్పత్తి కోసం ఏటా 61 రోజుల పాటు వేటకు విరామం.. గంగమ్మ జాతర తర్వాత చేపల వేటను ప్రారంభించనున్న జాలర్లు..
నేడు తూర్పు నావికాదళం సందర్శనకు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. మధ్యాహ్నం 12.30గంటలకు నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగాకు చేరుకోనున్న రాజ్ నాథ్.. ఐఎన్ఎస్ జలాశ్వయుద్ధ నౌకపై డే ఎల్ సీలో పాల్గొననున్న రాజ్ నాథ్ సింగ్..
నేటి అర్థరాత్రి నుంచి యూరో కప్ ఫుట్ బాల్.. 17వ యూరో ఫుట్ బాల్ టోర్నీ బరిలో 24 జట్లు.. జులై 14 వరకు 10 నగరాల్లో కలిపి 51 మ్యాచులు.. తొలి మ్యాచ్ గ్రూప్-ఎలో ఆతిథ్య జర్మనీ-స్కాట్లాండ్ ఢీ..
నేడు అమెరికాతో తలపడబోతున్న ఐర్లాండ్.. రాత్రి 8 గంటలకు ఫ్లోరిడా వేదికగా మ్యాచ్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • international news
  • latest news
  • national news
  • sports news

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • Khamenei: “1981లో పునర్జన్మ.. 2026లో చావు”.. శనివారంతో ఖామెనీకి విడదీయలేని బంధం.. కట్‌చేస్తే అదే రోజున చావు!.

  • Israel-Iran War: యూఎస్-ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు మృతి..

  • Komatireddy Venkat Reddy: నల్లగొండ నుంచి ఫ్లోరైడ్‌ను పూర్తిగా నిర్మూలిస్తాం

  • Israel-Iran War: “యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌”పై ఇరాన్ మిస్సైల్ అటాక్..

  • Rakasa Teaser Talk: నవ్విస్తూనే భయపెడుతున్న సంగీత్ శోభన్.. రిలీజ్ డేట్ ఫిక్స్.!

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions