Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today New

Whats Today New

ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. సాయంత్రం 5 గంటలకు కేబినెట్ భేటీ.

తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు.. మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌: ఈరోజు సాయంత్రం 4 గంటలకు రవీంద్ర భారతికి సీఎం రేవంత్ రెడ్డి.. వందేమాతరం ఫౌండేషన్ పదో తరగతి గవర్నమెంట్ స్కూల్ టాపర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి.. సాయంత్రం 5.30 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ లో రివ్యూ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,744 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 36,833 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు

టీ20 ప్రపంచకప్: నేడు బంగ్లాదేశ్ vs సౌత్ ఆఫ్రికా.. న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,660.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,690.. తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ. 95,000.

Exit mobile version