NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*కాకినాడ: నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నేతల సమావేశం.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అధ్యక్షతన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతల సమావేశం.. హాజరుకానున్న 19 నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు.

*కర్నూలు: నేడు కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా

*నంద్యాల: నేడు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం, ఐఏబీ సమావేశం.. పాల్గొననున్న జిల్లా ఇంఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి

*అమరావతి: ఏపీ హైకోర్టులో బోరుగడ్డ అనిల్ క్వాష్ పిటిషన్.. ఏలూరులో నమోదైన కేసు క్వాష్ చేయాలని పిటిషన్.. నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు

*తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.71,310.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.77,790.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.99,900.