Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*కాకినాడ: నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నేతల సమావేశం.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అధ్యక్షతన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతల సమావేశం.. హాజరుకానున్న 19 నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు.
*కర్నూలు: నేడు కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా
Also Read
*నంద్యాల: నేడు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం, ఐఏబీ సమావేశం.. పాల్గొననున్న జిల్లా ఇంఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి
*అమరావతి: ఏపీ హైకోర్టులో బోరుగడ్డ అనిల్ క్వాష్ పిటిషన్.. ఏలూరులో నమోదైన కేసు క్వాష్ చేయాలని పిటిషన్.. నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు
*తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.71,310.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.77,790.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.99,900.
తాజావార్తలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!