What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్ 2024: నేడు బెంగళూరుతో గుజరాత్ ఢీ.. బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* నేటి నుంచి రెండు రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. నేడు కాన్పూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న మోడీ
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
* నేడు కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన… ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జన జాతర సభ, సాయంత్రం 5 గంటలకు కొత్తకోట(మహబూబ్ నగర్) కార్నర్ మీటింగ్, సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్, రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి
* నేడు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పర్యటన.. జహీరాబాద్, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న తమిళిసై
* ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన.. దర్శిలో ఉదయం 10 గంటలకు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు..
* నేడు మంచిర్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానున్న రోడ్ షో. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర
* ప్రకాశం : ఒంగోలు రూరల్ మండలం మండువవారిపాలెంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం: మండ్లమూరు మండలం పులిపాడులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న దర్శి వైసీపీ అభ్యర్ధి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు
* నెల్లూరు: ఉదయగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి
* నెల్లూరు: జలందంకి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న టిడిపి అభ్యర్థి సురేష్
* నెల్లూరు: తోటపల్లి గూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సర్వేపల్లి టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
* నేడు నెల్లూరు నగరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన.. మధ్యాహ్నం 4 గంటలకు గాంధీబొమ్మ సెంటర్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొననున్న జగన్
* కడప : నేడు పులివెందులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న వైఎస్ భారతీ..
* అన్నమయ్య జిల్లా: రాజంపేటలో నేడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన.. యువతీ యువకులతో ముఖాముఖి …
* శ్రీ సత్యసాయి : ఎన్నికలలో ప్రచారంలో భాగంగా హిందూపురంకు సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11:00 గంటలకు హిందూపురం పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ సభ.
* గుంటూరు: నేడు తెనాలిలో దివంగత సూపర్ స్టార్ కృష్ణ, దాసరి నారాయణరావుల పేరుతో సినీ దర్శకులకు పురస్కారాల ప్రధానం..
* గుంటూరు : నేడు తాడేపల్లి మండలం, నులకపేటలో, పర్యటించనున్న, నారా బ్రాహ్మణి… సమీపంలోని ఫ్యాక్టరీలో, మహిళా కార్మికులతో, సమావేశం కానున్న బ్రాహ్మణి..
* బాపట్ల: నేడు రేపల్లె ఎన్టీఆర్ సర్కిల్‌లో వారాహి విజయ భేరీ సభ, పాల్గొననున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్…
* నేడు కాకినాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
* తూర్పుగోదావరి జిల్లా: ఈ నెల 6వ తేదీన. దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి రాక. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వేమగిరి జంక్షన్ లో. భారీ బహిరంగ సభలో పాల్గొని మోడీ ప్రసంగిస్తారు .. మోడీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ అమలు.
* తిరుమల: 30 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,624 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 32,638 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు
* నేడు గుడివాడలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ.. గుడివాడ చేరుకుని నెహ్రూ చౌక్ లో 11 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్న పవన్
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!