What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం.. హాజరుకానున్న తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్.. ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చ..
నేడు హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. రామకోటి, కింగ్ కోటి లోని కుచి భవన్ జైన్ మందిర్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.. సికింద్రాబాద్ రసూల్ పురలోని బీఏపీఎస్ స్వామి నారాయణ అక్షరాధామంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
నేడు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటన.. తీపి గూడూరు మండల నేతలతో జరిగే సమావేశానికి హాజరు..
నేడు నెల్లూరులో వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి మీడియా సమావేశం..
నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం..
నేడు తోటపల్లి గూడూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..
నేడు డోన్ లో టీడీపీ నేతల ఐక్యత సమావేశం.. హాజరుకానున్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సుబ్బారెడ్డి..
నేడు ఏలూరు టీడీపీలో అసమ్మతి.. ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంపై గోపాల్ యాదవ్ అసంతృప్తి.. కామవరపుకోటలో ఆత్మీయుల సమావేశం.
నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. ఇవాళ తెప్పలపై విహరించనున్న భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ..
నేటి నుంచి విశాఖలో అన్ లైన్లో టికెట్ల విక్రయాలు ప్రారంభం.. ఈ నెల 31న ఢిల్లీ క్యాపిటల్స్– చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుండగా.. ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్–కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ లు.. రూ. 7,500, రూ. 5,000, రూ. 3,500, రూ. 3,000, రూ. 2,500, రూ. 2,000, రూ. 1,500, రూ. 1,000 టిక్కెట్లు విక్రయాలు.
నేడు ఐపీఎల్ లో నేటి మ్యాచ్ లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్.. రాత్రి 7. 30 గంటలకు ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లు..
Also Read
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?