Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

*కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర.. హాజరుకానున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ

*నేడు సంగారెడ్డిలో మాజీ సీఎం చంద్రబాబు పర్యటన

*నేడు ఐసీఎస్‌ఈ, ఐఎస్సీ ఫలితాలు విడుదల

*కొండగట్టులో హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు

*అల్లూరి జిల్లా: నేటి నుంచి మోదకొండమ్మ జాతర.. 3 రోజులు పాడేరులోకి వాహనాల అనుమతి నిరాకరణ.. ఏజెన్సీలో భారీ బందోబస్తు ఏర్పాటు

*విజయవాడలో ఆర్‌-5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై దళిత జేఏసీ అధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

*నేటితో ముగియనున్న వైసీపీ నియోజకవర్గాల సమీక్షలు. ఇవాళ రాప్తాడు , శింగనమల నేతలతో సమావేశం కానున్న రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

*ఇవాళ తిరుమలలో హనుమత్‌ జయంతి వేడుకలు.. ఉదయం 7:30 గంటలకు బేడి ఆంజనేయస్వామివారికి అభిషేకం.. ఉదయం 8:30 గంటలకు ఆకాశగంగ ఆంజనేయస్వామివారికి అభిషేకం

*నేడు శ్రీశైలంలో హనుమాన్ జయంతి సందర్భంగా పాతాళ గంగ మార్గంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

*ఐపీఎల్ 2023: మధ్యాహ్నం 3.30 గంటలకు జైపూర్‌ వేదికగా రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు చెన్నై వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌ రైడర్స్ మ్యాచ్

 

Exit mobile version